5 / 5
ఇక ఈ ఏడాది సూపర్ హిట్ అయిన జో సినిమా ఈ బ్యూటీ కెరీర్ కు టర్నింగ్ పాయింట్ అయ్యింది. దీంతో భవ్యకు తమిళంలో వరుస ఆఫర్స్ వచ్చాయి. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది. అలాగే నెట్టింట ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే భవ్య.. తాజాగా షేర్ చేసిన ఫోటోస్ వైరలవుతున్నాయి.