Faria Abdullah : ముద్దమందారం ఈ మనోహరి రూపం.. చిట్టి అందానికి కుర్రాళ్ళు అవ్వకుండా ఉండగలరా దాసోహం..
ఒకేఒక్క సినిమాతో క్రేజీ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న హైదరాబాదీ బ్యూటీ ఫరియా అబ్దుల్లా..
Updated on: Nov 20, 2021 | 1:48 PM

ఒకేఒక్క సినిమాతో క్రేజీ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న హైదరాబాదీ బ్యూటీ ఫరియా అబ్దుల్లా..
1 / 7

జాతిరత్నాలు సినిమాతో ఫరియా అబ్దుల్లాకు మంచి గ్లామరస్ తారగా గుర్తింపు వచ్చింది.
2 / 7

ఇక ఈ సినిమాతర్వాత ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా మరో సినిమాలో నటించలేదు. ఇటీవల విడుదలైన అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ మూవీలో చిన్న పాత్రలో మెరిసింది.
3 / 7

ఇప్పుడీ ముద్దుగుమ్మకు అక్కినేని నాగార్జున నటిస్తున్న బంగార్రాజు సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ ఆఫర్ వచ్చిందట.
4 / 7

అయితే నాగార్జునతో ఈమె చేయబోతున్న ఆ సాంగ్ చాలా ప్రత్యేకంగా ఉంటుందని అంటున్నారు చిత్రయూనిట్.
5 / 7

ఇక ఫరియా అబ్దుల్లా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం ఫొటోలతోపాటు డాన్స్ వీడియోలను షేర్ చేస్తూ ఉంటుంది.
6 / 7

7 / 7
Related Photo Gallery

వేసవిలో మహారాష్ట్ర పర్యటన బెస్ట్ ఎంపిక ప్రముఖ శైవ క్షేత్రాలు ఇవే

6,4,6,6లతో తాట తీసిన అయ్యర్.. బలైంది ఎవరంటే?

అచ్చ తెలుగమ్మాయి.. పాన్ ఇండియా హీరోయిన్గా క్రేజ్..

శనగలు, బెల్లం కలిపి తింటే శరీరంలో ఏం జరుగుతుందంటే..

తీపిని పంచే చెరుకు రసం ఆరోగ్యమా?.. అనారోగ్యమా? వీరికి విషంతో సమ

ఈ పండ్లు షుగర్ బాధితులకు ప్రాణాంతకం.. అస్సలు తినకూడదు..!

కమ్ బ్యాక్ కోసం చూస్తున్న హీరోయిన్..

మీరు విమానంలో ప్రయాణిస్తున్నారా? ఇవి తీసుకెళ్తే భారీ జరిమానా!

ప్రభాస్‌తో గొడవ పడే ఛాన్స్ ఎవరికి దక్కుతుందో ??

అందం మరింత అద్భుతంగా..
మోహన్ లాల్ ఎంపురాన్ మూవీలో మరో స్టార్ హీరో..ఎవరో గుర్తు పట్టారా?

ఒక్క వికెట్ తీయకుండానే పంజాబ్‌ను గెలిపించాడు!

ఈమె మహేష్ బాబు హీరోయినా..!!.. గుర్తుపట్టలేనంతగా మారిపోయిందిగా..

గరుడపురాణం ప్రకారం ఇలాంటి వ్యక్తి జీవితంలో కష్టాలు ఎప్పటికీ అంతకా

పునరుత్పాదక ఇంధన రంగంలో భారీగా నియామకాలు.. వీరికి ఫుల్ డిమాండ్!

ఈ బుజ్జితల్లి ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరో భార్య..గుర్తు పట్టారా?

IPLలో ఆ రూల్ అవసరం లేదు.. ధోని షాకింగ్ కామెంట్స్!

రక్తహీనత సమస్యా బాబా రామ్‌దేవ్ సూచించిన ఈ రెమెడీని ప్రయత్నించండి

ఇది కదా కావాల్సిందే.. పీఎఫ్ ఖాతాదారులకు కేంద్రం శుభవార్త..

అక్కడ డిజాస్టర్ కొట్టినా కూడా భారీ ఆఫర్ అందుకుంది..

కటింగ్ చేస్తే లక్షలే..! ఓవర్ ఆల్ సంపాదన కోట్లలోనే

మంచి మనసు చాటుకున్న పవన్ కూతురు !! మురిసిపోయిన రేణు !!

పచ్చి ఉల్లి తినే అలవాటు ఉందా ?? ఇది మీకోసమే !!

గ్రహాంతరవాసులు ఉన్నారా ?? ఏలియన్స్ జాడ అమెరికాకు తెలుసా ??

ఆరేళ్లుగా ఆఫీసుకు వెళ్లకపోయినా నెలనెలా జీతం.. చివరికి..

పనస తొనలు ఆరోగ్యమే.. కానీ వీరికి మాత్రం విషంతో సమానం

రష్మికతోనే కాదు.. ఆమెకు పుట్టబోయే కూతురితో కూడా నటిస్తా..

తుది తీర్పు !! సుశాంత్ మరణానికి జస్టిస్ ఇదేనా ??

కన్నప్ప ట్రోల్ చేసిన వారికి.. ఆ శివయ్య శాపం తగులుతుంది

పోలీసుల దెబ్బకు ఆగిపోయిన సుప్రీం హీరో సినిమా..
