
నార్త్ లో ఇటీవల స్త్రీ2తో మెప్పించిన శ్రద్ధాకపూర్ పరిస్థితి కూడా ఇంచుమించు వీరిలాగానే ఉంది. సాహో సినిమా ఓవరాల్ కలెక్షన్ల పరంగా ఓకే అనిపించినా, మన దగ్గర మాత్రం అంతగా ఆడలేదు.

తెలుగులో జాన్వీకి దేవర ఫస్ట్ మూవీ. తొలి సినిమాకే సూపర్ హిట్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ.. అందం, అభినయంతో ప్రశంసలు అందుకుంటుంది. ముఖ్యంగా ఈ సినిమాలో జాన్వీ తన నటనతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసింది.

ఆమె మరోవరో కాదు కియారా అద్వానీ. వినయవిధేయరామలో నిరాశపరచిన చెర్రీ, కియారా కాంబో, నెక్స్ట్ గేమ్ చేంజర్లో అయినా మెప్పిస్తుందా అనే మాటలు మొదలయ్యాయి. భరత్ అనే నేను తర్వాత సౌత్‌లో సరైన హిట్ కోసం వెయిట్ చేస్తున్నారు ఈ బ్యూటీ.

దేవర చిత్రంలో శ్రీకాంత్ కూతురు తంగం పాత్రలో కనిపించింది జాన్వీ. మొదటి సినిమాతోనే మెప్పించిన జాన్వీకి.. ఇకపై తెలుగులో మరిన్ని అవకాశాలు రానున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ అమ్మడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరసన నటిస్తున్న సంగతి తెలిసిందే.

సో, శ్రద్ధాకపూర్‌ని ఇక్కడ పట్టించుకున్నవారు లేరు. సౌత్‌లో ప్రూవ్ చేసుకోవాలంటే సాలిడ్ హిట్‌తో పాటు మంచి స్క్రీన్ స్పేస్ కూడా కంపల్సరీ అనే విషయాన్ని ఉత్తరాది భామలు అర్థం చేసుకుంటున్నట్టేనా.. ఇప్పుడు ఇదో పెద్ద చర్చ.