Janhvi Kapoor: అరేబియాలో జాన్వీ కపూర్ అందాల విందు.. వైరల్ అవుతున్న ఫోటోస్
శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ సినిమాల విషయంలో ఏమో కానీ ఫోటోషూట్స్ దగ్గర మాత్రం తగ్గేదే లే అంటుంది. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో సరికొత్త ఫోటోలతో రచ్చ చేస్తూనే ఉంది ఈ ముద్దుగుమ్మ