2 / 5
రాజమౌళి.. ఇప్పుడు ఇది పేరే కాదు.. బ్రాండ్ అంతే. పోస్టర్ మీద ఆయన పేరు కనిపిస్తే వందల కోట్లు కాదు వేల కోట్లు వచ్చేస్తున్నాయి. తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి పరిచయం చేసారు జక్కన్న. బాహుబలితో నార్త్‌లో జెండా జక్కన్న.. ట్రిపుల్ ఆర్‌తో ఏకంగా ప్రపంచ సినిమాను శాసించారు. జేమ్స్ కామెరూన్, స్టీఫెన్ స్పీల్‌బర్గ్ లాంటి దిగ్గజ దర్శకులు రాజమౌళి వర్క్‌కు ఫిదా అయిపోయారు.