లవ్ ఫెయిల్యూర్ మూవీతో తెలుగు తెరపై మెరిసిన తమిళ బ్యూటీ ఐశ్వర్య మీనన్.. ఇప్పుడు ఫుల్ జోష్ లో ఉంది ఈ ముద్దుగుమ్మ.
సోషల్ మీడియా వేదికగా కూడా ఈ సొగసరి ఫాలోయింగ్ బాగా సంపాదించింది. తన అందం , అభినయంతో అభిమానులను సొంతం చేసుకుంది.
లవ్ ఫెయిల్యూర్ చిత్రం పెద్దగా ఆడకపోయినా ఐశ్వర్యకు మాత్రం అవకాశలొచ్చి పడ్డాయి.
కన్నడ, మలయాళ చిత్రసీమల్లో కూడా చాలా సినిమాలు చేసింది ఐశ్వర్య మీనన్.
కాధలిల్ సోధప్పువధు యెప్పాడి అనే సినిమాతో తమిళ చిత్ర పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చింది ఐశ్వర్య మీనన్.
ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ చేసిన ఈ బ్యూటీ అనుకోకుండా సినిమాల్లోకి వచ్చానని చెబుతోంది.ఐశ్వర్య మీనన్ తన అంద చందాలతో సోషల్ మీడియాను ఊపేస్తోంది.
లేటెస్ట్ ఫొటోస్ చూస్తే మీరు ఈ వయ్యారి సొగసుకి పడిపోవాల్సిందే..