Iswarya Menon: పదాలు కరువాయే నీ అందం వర్ణించడానికి.. ఐశ్వర్య మీనన్ లేటెస్ట్ పిక్స్ వైరల్
ఐశ్వర్య మీనన్ గురించి ప్రత్యకం చెప్పాలిసిన పని లేదు.. సోషల్ మీడియాలో క్యూట్ ఫోటోస్ తో అందరిని ఆకట్టుకుంటుంది.'కాదలిల్ సోదప్పువదు ఎప్పడి' అనే తమిళ సినిమాతో ఇండ స్ట్రీ లోకి అడుగు పెట్టింది ఈ ముద్దుగుమ్మ ఐశ్వర్య మీనన్. నిఖిల్ హీరోగా నటించిన 'స్పై' సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది ఐశ్వర్య మీనన్. తొలి సినిమాతో మంచి గుర్తింపు పొందింది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
