ఆ తర్వాత వరుసగా సినిమాలు చేసింది. ఇస్మార్ట్ శంకర్ సినిమా తర్వాత నభా నటేష్ కు మంచి ఆఫర్స్ వచ్చాయి. కానీ సాలిడ్ హిట్ మాత్రం పడలేదు. రవితేజ లాంటి బడా హీరోల సినిమాల్లో ఛాన్స్ వచ్చినా కూడా హిట్ అందుకోలేకపోయింది. చివరిగా అల్లుడు అదుర్స్ అనే సినిమా చేసింది.