Nabha Natesh: దిల్ కి ధడ్కన్ ఈ బ్యూటీ.. నిషా కళ్ళతో కైపెక్కిస్తున్న నభా నటేష్..

నన్ను దోచుకుందువటే సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది ముద్దుగుమ్మ నభా నటేష్

Rajeev Rayala

|

Updated on: Dec 26, 2021 | 12:37 PM

నన్ను దోచుకుందువటే సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది ముద్దుగుమ్మ నభా నటేష్

నన్ను దోచుకుందువటే సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది ముద్దుగుమ్మ నభా నటేష్

1 / 7
ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. ఆతర్వాత పూరి సినిమాతో ఈ అమ్మడి క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. 

2 / 7
రామ్ పోతినేని హీరోగా పూరిజగన్నాథ్ దర్శకత్వం వహించిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో సాలిడ్ హిట్ అందుకుంది ఈ భామ 

3 / 7
ఆతర్వాత తెలుగులో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది ఈ చిన్నది.

4 / 7
డిస్కోరాజా, అల్లుడు అదుర్స్, మాస్ట్రో సినిమాలు ఆశించిన స్థాయిలో హిట్ అవ్వలేదు 

5 / 7
ప్రస్తుతం కొత్త ఆఫర్లకోసం ఎదురుచూస్తుంది ఈ అందాల భామ 

6 / 7
మహేష్ , త్రివిక్రమ్ సినిమాలో నభాకు ఛాన్స్ దక్కిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. 

7 / 7
Follow us