ప్రెగ్నెన్సీ న్యూస్‌ని అనౌన్స్ చేసినప్పటి నుంచీ సోషల్ మీడియాలో మరింత యాక్టివ్ అయ్యారు దీపిక పదుకోన్. రీసెంట్‌గా ఆమె పోస్ట్ చేసిన వీడియో కూడా తెగ వైరల్ అవుతోంది. ఆ సంగతి సరే, ఇంతకీ కల్కి విషయంలో ఆమె పార్టిసిపేషన్ ఏంటి.?
కొత్తగా ఓ ఇండస్ట్రీలోకి హీరోయిన్ అడుగుపెడుతుంటే, ఫస్ట్ సినిమా ఫలితం ఎలా ఉంటుందోననే ఆసక్తి విపరీతంగా ఉంటుంది. ఆల్రెడీ ఈ లిట్మస్ టెస్ట్ లో పాస్ అయ్యారు దీపిక పదుకోన్. వెయ్యి కోట్ల కలెక్షన్ల వైపు దూసుకుపోతోంది ఆమె నటించిన కల్కి సినిమా.
దీపిక అకౌంట్‌లోనూ డిపాజిట్ అయ్యాయి. ఈ ఇయర్ మాత్రం దీపికకు అలా లేదు. ఆల్రెడీ విడుదలైన ఫైటర్ పెద్దగా సౌండ్ చేయలేదు. హృతిక్ అండ్ దీపిక కాంబినేషన్‌కి వచ్చిన క్రేజ్ స్క్రీన్ మీద కనిపించినప్పుడు జనాలను మెస్మరైజ్ చేయలేకపోయింది.
విడుదలకు సిద్ధమైన కల్కిలో దీపిక పదుకొనే మెయిన్ హీరోయిన్ కాగా.. రెండో హీరోయిన్‌గా దిశా పటానీ కనిపిస్తున్నారు. ప్రభాస్ సినిమా అంటే చాలు.. కేవలం బాలీవుడ్ హీరోయిన్లు మాత్రమే నటిస్తున్నారు.
సినిమా సక్సెస్ అయితే హీరోయిన్లకు గోల్డెన్ లెగ్ ట్యాగ్ ఆటోమేటిగ్గా వచ్చేస్తుంది. రీసెంట్‌గా కల్కి సినిమాతో సౌత్ ఎంట్రీ ఇచ్చిన దీపిక పదుకోన్‌ని గోల్డెన్ దివా అని మెచ్చుకుంటున్నారు జనాలు.
హిందీతో పాటు కన్నడ వెర్షన్‌కి డబ్బింగ్ చెప్పడం పూర్తి చేశారట దీపిక. మరి తెలుగు పరిస్థితి ఏంటి? అంటే.. ఆమే చెబుతారా? లేదా? అనే విషయం మీద ఇప్పటికైతే క్లారిటీ లేదు.
ఇన్‌స్టా పోస్టుల్లోనూ, స్పెషల్ వీడియోల్లోనూ, టీమ్ ఇంటర్వ్యూలలోనూ కల్కి మూవీని దీపిక ప్రమోట్ చేస్తారన్నది ప్రస్తుతానికి ఉన్న సమాచారం. పబ్లిసిటీలో భాగంగాస్టేజ్‌ల మీద అప్పియరెన్స్ ఇస్తారా? లేదన్న విషయంలో ఇంకా క్లారిటీ లేదు.