Daniel Balaji Death: హిందూ- క్రిస్టియన్ కలయికతో.. ‘డేనియల్ బాలాజీ’ పేరు వెనక కారణమిదే
ప్రముఖ నటుడు డేనియల్ బాలాజీ హఠాన్మరణం సినిమా ఇండస్ట్రీలో తీవ్ర విషాదాన్ని నింపింది. తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళ సినిమాల్లో నటించి మెప్పించిన ఆయన 48 ఏళ్లకే గుండుపోటుతో మరణించడం అందరినీ తీవ్రంగా కలిచివేస్తోంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
