Tollywood: గట్టి ఇంపాక్ట్ చూపిస్తున్న గెస్ట్ రోల్స్.. జనతా గ్యారేజ్ టూ రోలెక్స్..
బాహుబలి సినిమాతో పాన్ ఇండియా మార్కెట్‌కు గేట్స్ ఓపెన్ అయ్యాయి. ఈ సినిమాతో నేషనల్ సూపర్ స్టార్‌గా అవతరించారు డార్లింగ్ ప్రభాస్. ఆ ఇన్‌స్పిరేషన్‌తో మరికొంత మంది స్టార్స్ పాన్ ఇండియా అటెంప్ట్స్ చేస్తున్నారు. టాలీవుడ్ హీరోలు డైరెక్టర్‌గా నేషనల్ అప్పీల్ ఉన్న సినిమాలతో బరిలో దిగుతుంటే. మిగతా భాషల హీరోలు మాత్రం ముందు సపోర్టింగ్ రోల్స్‌తో ఎంట్రీ ఇచ్చి తరువాత సోలోగా మార్కెట్ మీద ఫోకస్ చేస్తున్నారు.

1 / 8

2 / 8

3 / 8

4 / 8

5 / 8

6 / 8

7 / 8

8 / 8
