దూకుడు మీదున్న వార్2.. కూలీకి కష్టాలు తప్పవా
ఇండస్ట్రీని మోనోపలీ శాసిస్తోందా? ఉన్న థియేటర్లన్నిటినీ ఒక్కరే ఆక్యుపై చేసేస్తే.. రేసులో ఉన్న మరో సినిమా కామ్‌గా ఉండాల్సి వస్తోందా? కంటెంట్ ఉన్నా కరెన్సీకి దూరమవుతున్న అలాంటి సినిమాల సంగతేంటి? వాటితో కూలీకి ఉన్న లింకేంటి? ఎక్స్ క్లూజివ్‌గా మాట్లాడుకుందాం పదండి... ఇండస్ట్రీని మోనోపలీ శాసిస్తోందా? ఉన్న థియేటర్లన్నిటినీ ఒక్కరే ఆక్యుపై చేసేస్తే.. రేసులో ఉన్న మరో సినిమా కామ్‌గా ఉండాల్సి వస్తోందా? కంటెంట్ ఉన్నా కరెన్సీకి దూరమవుతున్న అలాంటి సినిమాల సంగతేంటి? వాటితో కూలీకి ఉన్న లింకేంటి? ఎక్స్ క్లూజివ్‌గా మాట్లాడుకుందాం పదండి... మన కెప్టెన్లు సినిమాలు చేసినా.. నార్త్ హీరోలతో సినిమాలు చేస్తేనే థియేటర్లు దొరుకుతాయా?

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5




