AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

War: జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ !! వార్ మూవీ సీక్వెల్స్ పై నయా అప్డేట్

వార్ యూనివర్స్ అలాగే కంటిన్యూ కాబోతుందా..? వార్ 3 కూడా త్వరలోనే ఉండబోతుందా..? ముందు సెట్స్‌పై ఉన్న వార్ 2 పూర్తి కానివ్వండి.. ఆ తర్వాత సీక్వెల్స్ గురించైనా.. యూనివర్స్ గురించైనా మాట్లాడుకోవచ్చులెండీ అనుకుంటున్నారు కదా..? మరి ఏం చేస్తాం.. అక్కడున్నది బాలీవుడ్ మేకర్స్ కదా.. అందుకే ముందుగానే యూనివర్స్ నిర్మిస్తున్నారు. మరి ఆ ముచ్చట్లేంటో చూద్దామా..? బాలీవుడ్‌లో ఇప్పుడు యూనివర్స్‌ల హవా ఎక్కువగా కనిపిస్తుంది. ఏ హీరోను తీసుకున్నా..

Lakshminarayana Varanasi
| Edited By: |

Updated on: Jul 10, 2024 | 5:30 PM

Share
వార్ యూనివర్స్ అలాగే కంటిన్యూ కాబోతుందా..? వార్ 3 కూడా త్వరలోనే ఉండబోతుందా..? ముందు సెట్స్‌పై ఉన్న వార్ 2 పూర్తి కానివ్వండి.. ఆ తర్వాత సీక్వెల్స్ గురించైనా.. యూనివర్స్ గురించైనా మాట్లాడుకోవచ్చులెండీ అనుకుంటున్నారు కదా..? మరి ఏం చేస్తాం.. అక్కడున్నది బాలీవుడ్ మేకర్స్ కదా.. అందుకే ముందుగానే యూనివర్స్ నిర్మిస్తున్నారు. మరి ఆ ముచ్చట్లేంటో చూద్దామా..?

1 / 5
ఇప్పటికే తారక్, హృతిక్ రోషన్‌పై వచ్చే సోలో సీన్స్ అన్నీ పూర్తి చేసారు దర్శకుడు అయన్ ముఖర్జీ. తాజాగా ఫేస్ ఆఫ్ సీన్స్‌పై ఫోకస్ చేసారు. నవంబర్ మొదటి వారంలో క్లైమాక్స్ షూట్ జరగనుంది.

2 / 5
వార్ సినిమా విషయంలోనూ ఇదే చేస్తున్నారు మేకర్స్. హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ హీరోలుగా సిద్ధార్థ్ ఆనంద్ తెరకెక్కించిన వార్ సూపర్ హిట్ అయింది. దీనికిప్పుడు అయన్ ముఖర్జీ సీక్వెల్ చేస్తున్నారు. మామూలుగా అయితే దీని గురించి పెద్దగా చర్చ మన దగ్గర జరగదు.. కానీ ఎన్టీఆర్ ఉన్నారు కాబట్టి టాలీవుడ్‌లోనూ వార్ 2పై ఇంట్రెస్టింగ్ డిబేట్ నడుస్తుంది.

3 / 5
వార్ 2 షూటింగ్ వేగంగా జరుగుతుంది. ఇందులో ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ పోర్షన్ కూడా సగానికి పైగా పూర్తైంది. హృతిక్, తారక్ కాంబినేషన్ సీన్స్ బ్యాలెన్స్ ఉన్నాయి. వాటిని కూడా వీలైనంత త్వరగా పూర్తి చేయాలని చూస్తున్నారు దర్శకుడు అయన్ ముఖర్జీ. వార్ 2 క్లైమాక్స్‌లోనే సీక్వెల్‌కు సంబంధించిన అప్‌డేట్ ఇస్తారని తెలుస్తుంది.

4 / 5
దేవర సినిమాతో దూకుడు చూపిస్తున్నారు తారక్. బాలీవుడ్‌లోనూ అదిరిపోయే కలెక్షన్స్ వస్తున్నాయి. ఆల్రెడీ ట్రిపుల్ ఆర్‌తో వచ్చిన గుర్తింపును దేవరతో మరింత పెంచుకున్నారీయన.

5 / 5
Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!

శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..

పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..

ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి

మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!

ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..

ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..

ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!

టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్