Cinema : సీన్ సీన్‏కు మెంటలెక్కిపోద్ది మావ.. ఓటీటీలో దుమ్మురేపుతున్న హార్రర్ థ్రిల్లర్.. ఎక్కడ చూడొచ్చంటే..

Updated on: Nov 08, 2025 | 12:12 PM

ఇటీవల హారర్ థ్రిల్లర్ సినిమాలకు మంచి రెస్పాన్స్ వస్తున్న సంగతి తెలిసిందే. కిష్కంధపురి సినిమా హిట్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అలాంటి సరికొత్త హార్రర్ థ్రిల్లర్ మూవీ ఓటీటీ సినీప్రియులను అలరించేందుకు సిద్ధమయ్యింది. ఆ మూవీ పేరు జరణ్. ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీ హార్రర్ ప్రియుల ముందుకు వచ్చింది.

1 / 5
ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ జీ5లోకి సరికొత్త హార్రర్ థ్రిల్లర్ మూవీ రాబోతుంది. అదే జరణ్. హృషికేష్ గుప్త రాసి, ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ మూవీ జీ5లో నవంబర్ 7 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. ఈ చిత్రాన్ని అనీజ్ బాజ్మి ప్రొడ‌క్ష‌న్స్, ఎ అండ్ ఎన్ సినిమాస్ ఎల్ ఎల్పీ, ఏ3 ఈవెంట్స్ అండ్ మీడియా స‌ర్వీసెస్ పై నిర్మించారు.

2 / 5
ఇందులో అమృతా శుభాష్, అనితా డేట్ కెల్కర్, కిషోర్ ఖడమ్, జ్యోతి మల్షే, అయానీ జోష్ వంటి ప్రతిభావంతులైన నటీనటులు కీలకపాత్రలు పోషించారు. ఇన్నాళ్లు థియేటర్లలో అలరించిన ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది.

3 / 5
రాధ (అమృత శుభాష్), తన కుమార్తె సయీ (అవనీ జోషి)తో కలిసి తన పూర్వికుల ఇంటికి వెళ్లడంతో సినిమా కథ మొదలవుతుంది. ఆ ఇంటికి వెళ్లిన తర్వాత రాధకు అక్కడ దొరికిన ఓ పాత బొమ్మ కారణంగా.. ఆమెకు గతంలో తనకు ఎదురైన వింత అనుభవాలను గుర్తు చేసుకుంటుంది.

4 / 5
ఆ తర్వాత రాధ జీవితంలో ఎలాంటి పరిస్థితులు వచ్చాయి.. ? అసలు ఆమె ఎక్కడకు వెళ్లింది...? తర్వాత ఏం జరిగింది అనేది సినిమా. రొటిన్ హార్రర్ మూవీలా కాకుండా మానసిక ప్రవృత్తికి అద్దం పడుతుంది. ఈ మూవీలోని ఒక్కో సీన్ ఆధ్యంతం భయాన్ని కలిగిస్తుంది.

5 / 5
ఈ చిత్రంలోని నటీనటుల భావోద్వేగాలు, పెర్ఫార్మెన్స్ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి. ముఖ్యంగా ఇందులో అమృత శుభాష్ యాక్టింగ్ సినిమాకే హైలెట్.  ప్రస్తుతం ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ జీ5లో స్ట్రీమింగ్ అవుతుంది.