AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horror Movies: ఓ ఊరు.. ఊళ్లో దెయ్యం.. చేతబడులు, క్షుద్ర పూజలు.. ఇదే నయా ట్రెండ్..

అనగనగా ఓ ఊరు.. ఊళ్లో దెయ్యం.. చేతబడులు, క్షుద్ర పూజలు.. టాలీవుడ్‌లో ఇప్పుడిదే సక్సెస్ ఫార్ములా. అలాంటి జోనర్‌లో కథ ఉందంటే వెంటనే ఓకే అంటున్నారు హీరోలు. ఈ మధ్య కాలంలో టాలీవుడ్‌కు బాగా కాసులు కురిపించిన జోనర్ ఇది. తాజాగా మరో సినిమా కూడా ఈ దారిలోనే వచ్చి మెప్పిస్తుంది. మరి ఏంటా సినిమా..? ఇంతకీ ఈ దెయ్యం కథల ముచ్చటేంటి..?

Lakshminarayana Varanasi
| Edited By: |

Updated on: Mar 25, 2024 | 7:06 AM

Share
హార్రర్ విత్ కామెడీ.. అప్పట్లో సెన్సేషనల్ కాంబినేషన్ ఇది. ఇప్పుడైతే ఇదే ట్రెండ్. ఊళ్లో జరిగే దెయ్యాల కథల వైపు అడుగులేస్తున్నారు. తాజాగా ఓం భీమ్ బుష్‌ కూడా అనగనగా ఓ ఊళ్లో దెయ్యం కథే. శ్రీ విష్ణు హీరోగా హర్ష తెరకెక్కించిన ఈ చిత్రంలో కామెడీకి ఢోకా లేదు. సామజవరగమనా తర్వాత శ్రీ విష్ణు కెరీర్‌కు మరింత బలంగా పునాది వేసింది ఓం భీమ్ బుష్.

1 / 5
Horror Movies: ఓ ఊరు.. ఊళ్లో దెయ్యం.. చేతబడులు, క్షుద్ర పూజలు.. ఇదే నయా ట్రెండ్..

2 / 5
ఆ మధ్య సూపర్ హిట్టైన మా ఊరి పొలిమేర 2 కథ కూడా ఒకే ఊరిలో జరుగుతుంది.. చేతబడులే ఇందులో మెయిన్ స్టోరీ. ఈ చిత్రం బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇది మా ఊరి పొలిమేర మూవీకి సీక్వెల్ గా వచ్చింది ఈ చిత్రం.

3 / 5
సాయి ధరమ్ తేజ్ కమ్ బ్యాక్ సినిమా విరూపాక్షలోనూ చేతబడులే ఉన్నాయి. రెండేళ్ల కింద బ్లాక్ మ్యాజిక్ నేపథ్యంలో వచ్చిన మసూధ బ్లాక్‌బస్టర్ అయింది. మొన్నొచ్చిన అనన్య నాగళ్ల తంత్రలోనూ ఉన్నవన్నీ దెయ్యాలే. ఈ సినిమాలు చూసాక.. చాలా మంది దర్శకుల కన్ను హార్రర్ డ్రామాస్ వైపు వెళ్తుంది. తాజాగా ఓం భీమ్ బుష్‌తో ఈ ట్రెండ్‌కు మరింత ఊపొచ్చింది.

4 / 5
తాజాగా కోన వెంకట్ కంపెనీ నుంచి వస్తున్న గీతాంజలి మళ్లీ వచ్చిందిలోనూ దెయ్యమే మెయిన్. ఇక దిల్ రాజు వారసుడు ఆశిష్ రెడ్డి హీరోగా నటిస్తున్న లవ్ మీ సినిమాలోనూ ఘోస్ట్ లవ్ స్టోరీ చెప్పబోతున్నారు మేకర్స్. ఈ రెండు సినిమాలపై ఆసక్తి పెరగడానికి కారణం ఘోస్ట్ స్టోరీస్ కావడమే.

5 / 5
Follow Us
విద్యుత్ లేదు.. మోటార్ లేదు.. అయినా కొండెక్కుతున్న నీరు..

వారంలో ఈ రోజుల్లో గోర్లు కట్ చేయొద్దట.. కారణమిదే..

గ్రీన్ టీలో ఈ మూడు కలిపి తాగితే డబుల్ బెనిఫిట్స్! బరువు తగ్గి

పచ్చదనం కోసం రైలు ప్రయాణికుడి వినూత్న ప్రయోగం!

అంత పెద్ద హీరోయిన్.. ఆ ఒక్క పనితో నన్ను పట్టుకొని ఏడ్చేసింది..

భర్త పాదాలకు పూజలు చేసిన టాలీవుడ్ హీరోయిన్.. ఎందుకో తెలుసా?

బస్సును ఢీకొట్టిన బండరాయి భయానక దృశ్యం..!

ఖరీదైన ఫేస్ వాష్‌లకు గుడ్‌బై చెప్పేయండి.. మెరిసే చర్మానికి ఇలాంటి

పెరగనున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలు.. నిరుపేదల కోసం సెస్‌ పెంపు..

నెలకోసారి మీ బాడీకి ఇది ఇచ్చి చూడండి.. ఫలితాన్ని మీరే నమ్మరు..