2 / 5
సమంత, తమన్నా, రకుల్.. వీళ్ళంతా ఇప్పుడు సీనియర్స్ అయిపోయారు. ఒకప్పట్లా వీళ్ళకు ఛాన్సులు రావట్లేదు. వచ్చినపుడు వీళ్లు కూడా గ్లామర్ షోనే నమ్ముకుంటున్నారు. తమన్నా అయితే మరీనూ.. సినిమా సినిమాకు గ్లామర్ డోస్ పెంచేస్తూనే ఉన్నారీమే. సమంత, రకుల్ సైతం తక్కువేం తినట్లేదు. ఛాన్సొస్తే వీళ్లు కూడా అందాల దాడి చేస్తూనే ఉన్నారు.