Heroines: అందాల బాణాలు వేస్తున్న హీరోయిన్స్.. గ్లామర్ షోపైనే అందరి ఫోకస్..

తెలుగు ఇండస్ట్రీపై అందాల దాడి చేయడానికి రెడీ అవుతున్నారు హీరోయిన్లు. ఆల్రెడీ వచ్చిన వాళ్లు.. వస్తున్న వాళ్లు.. రావాలనుకుంటున్న వాళ్ళు అందరి ఫోకస్ అందాల ఆరబోతే. ఎవరొచ్చినా.. ఎప్పుడొచ్చినా.. ఏ సినిమా చేసినా అందరూ చేస్తున్నది మాత్రం గ్లామర్ షోనే. మరి అందాల బాణాలు వేస్తున్న ఆ హీరోయిన్లెవరో చూద్దామా..?

Dr. Challa Bhagyalakshmi - ET Head

| Edited By: Prudvi Battula

Updated on: Oct 20, 2024 | 6:22 AM

ఈ రోజుల్లో గ్లామర్ షో చేయకుండా ఇండస్ట్రీలో సర్వై కావడం అనేది దాదాపు అసాధ్యం. ఒకవేళ అలా అయ్యారంటే ఆ హీరోయిన్లు కారణజన్ములు అంతే..! అలా మారిపోయిందిప్పుడు ఇండస్ట్రీలో పరిస్థితి. అందుకే హీరోయిన్స్ ఫోకస్ అంతా గ్లామర్ షోపైనే ఉందిప్పుడు. ఈ దారిలోనే వెళ్తున్నారంతా.. కొత్త వస్తున్న వారి ఫోకస్ కూడా దీనిపైనే ఉంది.

1 / 5
సమంత, తమన్నా, రకుల్.. వీళ్ళంతా ఇప్పుడు సీనియర్స్ అయిపోయారు. ఒకప్పట్లా వీళ్ళకు ఛాన్సులు రావట్లేదు. వచ్చినపుడు వీళ్లు కూడా గ్లామర్ షోనే నమ్ముకుంటున్నారు. తమన్నా అయితే మరీనూ.. సినిమా సినిమాకు గ్లామర్ డోస్ పెంచేస్తూనే ఉన్నారీమే. సమంత, రకుల్ సైతం తక్కువేం తినట్లేదు. ఛాన్సొస్తే వీళ్లు కూడా అందాల దాడి చేస్తూనే ఉన్నారు.

2 / 5
సీనియర్సే ఆ స్థాయిలో రెచ్చిపోతున్నపుడు.. యంగ్ హీరోయిన్స్ మాత్రం ఎందుకు ఊరుకుంటారు చెప్పండి..? కావాలంటే మీనాక్షి చౌదరినే తీసుకోండి.. వరస సినిమాలు చేస్తున్న ఈ బ్యూటీ గ్లామర్ షోలోనూ తగ్గేదే లే అని హింట్స్ ఇస్తున్నారు. ఖిలాడీ నుంచి నిన్నమొన్నటి గోట్ వరకు అన్నింట్లోనూ అందాలే ఆయుధంగా దూసుకొచ్చారు మీనాక్షి చౌదరి.

3 / 5
 రాజా సాబ్‌తో తెలుగు తెరకు ఎంట్రీ ఇస్తున్న మాళవిక మోహనన్ సోషల్ మీడియాలో గ్లామర్ షోతో రప్ఫాడిస్తున్నారు. ఈ సినిమాలో కూడా అందాలతో కుర్రాళ్లను మంత్రముగ్దులను చేస్తుందని టాక్ గట్టిగానే వినిపిస్తుంది. 

4 / 5
 అలాగే కావ్య థపర్‌ను వరస ఫ్లాపుల నుంచి కాపాడుతున్నది ఈ గ్లామర్ షోనే. మిస్టర్ బచ్చన్ ఫ్లాపైనా భాగ్యశ్రీ బోర్సే గ్లామర్ షో సూపర్ హిట్టైంది. సాయి మంజ్రేకర్, మృణాళ్ ఠాకూర్ లాంటి హీరోయిన్స్ సైతం అందాల ఆరబోతనే నమ్ముకున్నారు.

5 / 5
Follow us