పెళ్లి తర్వాత కూడా అందాల ఆరబోతలో ఏ మాత్రం తగ్గని ముద్దుగుమ్మలు
తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే.. ఈ సామెత మన హీరోయిన్లకు ఎన్నిసార్లైనా వాడుకోవచ్చు.. అస్సలు ఓల్డ్ అవ్వదు తెలుసా..? ఇప్పుడూ ఇదే జరుగుతుంది. సాధారణంగా పెళ్లి తర్వాత హీరోయిన్లు గ్లామర్ షోకు దూరంగా ఉంటారంటారు కానీ అది కొన్నిరోజులే. ఏంటి నమ్మరా.. ఒక్కసారి ఈ ముద్దుగుమ్మలను ఎక్స్‌క్లూజివ్‌గా చూసేయండి.. ఎందుకు నమ్మరో మేం కూడా చూస్తాం..!