5 / 5
శ్వాగ్‌లో రీతు వర్మ, హరిహరవీరమల్లులో నిధి అగర్వాల్ కూడా కత్తి తిప్పారు. త్రిష ఓటీటీలో డెబ్యూ ఇచ్చిన సీరీస్ బృంద. చెడు మీద మంచి చేసే యుద్ధంగా మెప్పించింది బృంద. ఇందులో ఖాకీ డ్రస్‌లో పక్కా యాక్షన్ రోల్ చేశారు త్రిష. ఇంతకుముందు కొన్ని సినిమాల్లో యాక్షన్ సీక్వెన్స్ చేసినప్పటికీ ఈ సీరీస్ మాత్రం నెక్స్ట్ రేంజ్ యాక్షన్ చేయడానికి హెల్ప్ చేసిందన్నారు త్రిష.