Samyuktha Menon: స్టైల్ అయినా ట్రెండ్ అయినా సంయుక్త రెడీ.. ఫొటోస్ వైరల్.

| Edited By: Ravi Kiran

May 08, 2024 | 10:30 PM

సంయుక్త మీనన్.. తెలుగుతో పాటు తమిళ్, కనడ భాషల్లోనూ సినిమాలు చేసి మెప్పించింది ఈ బ్యూటీ ఇక సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది ఈ అమ్మడు. పవన్ కళ్యాణ్ రానా హీరోలుగా నటించిన భీమ్లానాయక్ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది ఈ మలయాళ బ్యూటీ.ఆతర్వాత కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన బింబిసార సినిమా అందుకుంది.

1 / 6
పవన్ కళ్యాణ్ రానా హీరోలుగా నటించిన భీమ్లానాయక్ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది ఈ మలయాళ బ్యూటీ.

2 / 6
ఆతర్వాత కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన బింబిసార సినిమా అందుకుంది. ఈ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది.

3 / 6
ఈ సినిమా తర్వాత సాయి ధరమ్ తేజ్ నటించిన విరూపాక్ష సినిమాతో హిట్ అందుకుంది. ఇలా వరుస హిట్స్ తో హ్యాట్రిక్ హీరోయిన్ గా మారిపోయింది.

4 / 6
ఆతర్వాత సార్ సినిమాలో చేసింది.  ఈ ముద్దగుమ్మకు బ్యాక్ టు బ్యాక్ సినిమా ఆఫర్స్ వచ్చినా ఆచితూచి అడుగులేస్తూ సినిమాలు చేస్తుంది.

5 / 6
తెలుగులో వరస విజయాలతో లక్కీ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న సంయుక్త ఆది శక్తి సేవ సంస్థను స్టార్ట్ చేశారు..

6 / 6
తెలుగుతో పాటు తమిళ్, కనడ భాషల్లోనూ సినిమాలు చేసి మెప్పించింది ఈ బ్యూటీ ఇక సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది ఈ అమ్మడు.