AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rashmika Mandanna: ఇది కదా అందం అంటే.. చూపుల్తో గుచ్చి గుచ్చి చంపకే శ్రీవల్లి.

నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ప్రస్తుతం ఫుల్ జోష్ మీదుంది. బ్యాక్ టూ బ్యాక్ పాన్ ఇండియా చిత్రాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్న ఈ బ్యూటీ. ఇప్పుడు చేతినిండా సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడిపేస్తుంది. హిందీ, తెలుగు, తమిళంలో వరుస సినిమాలు చేస్తూ అటు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఛలో సినిమాతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టిన ఈ ముద్దుగుమ్మ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తుంది.

Anil kumar poka
|

Updated on: Jul 17, 2024 | 6:06 PM

Share
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ప్రస్తుతం ఫుల్ జోష్ మీదుంది. బ్యాక్ టూ బ్యాక్ పాన్ ఇండియా చిత్రాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్న ఈ బ్యూటీ.

1 / 6
ఇప్పుడు చేతినిండా సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడిపేస్తుంది. హిందీ, తెలుగు, తమిళంలో వరుస సినిమాలు చేస్తూ అటు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది.

2 / 6
ఛలో సినిమాతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టిన ఈ ముద్దుగుమ్మ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తుంది. పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారింది రష్మిక మందన్న.

3 / 6
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే ఈ ముద్దుగుమ్మ తాజాగా ఓ పోస్ట్ షేర్ చేసింది. నా జీవితంలోకి వచ్చినందుకు చాలా థాంక్స్ అంటూ ఓ పోస్ట్ షేర్ చేసింది.

4 / 6
ఇక రష్మిక లేటేస్ట్ లుక్ చూసి మంత్రముగ్దులవుతున్నారు నెటిజన్స్. ప్రస్తుతం రష్మిక శారీ ఫొటోస్ చూసి కుర్రకారు వావ్ అంటున్నారు.

5 / 6
ఇకపోతే.. విజయ్ దేవరకొండ , రష్మిక రిలేషన్ లో ఉన్నారంటూ చాలా రోజులుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.  అలాగే ఈ ఇద్దరూ ఎంగేజ్మెంట్ కూడా చేసుకోబోతున్నారంటూ కూడా వార్తలు వచ్చాయి.

6 / 6
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి

సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!

ఇండియాలోనే మోస్ట్ సెర్చ్డ్ యాక్టర్స్.. టాప్ 10లో మన హీరోల హవా!

Tollywood: నెపోటిజంపై టాలీవుడ్ యంగ్ హీరో సంచలన కామెంట్స్..!

Horoscope Today: వారి ఆదాయ వృద్ధి ప్రయత్నాలు సఫలం..

రైల్వే టికెట్ అప్‌గ్రేడ్ గురించి మీకు తెలుసా? స్లీపర్ నుండి AC

మందులతో పనే ఉండదు.. మీ వంటింట్లో ఉండే ఈ పదార్థాలతో షుగర్‌కు చెక్

క్రేజీ ఫొటోస్‌తో కవ్విస్తున్న పాయల్ రాజ్ పుత్

మగవాళ్లు చలికాలంలో కాల్చిన ఖర్జూరాలు తింటే ఏమవుతుందో తెలుసా..?

మొలకెత్తిన ఉల్లిపాయలు తినొచ్చా? ఒకవేళ తింటే ఏమవుతుంది..