Raashii Khanna: మరోసారి గ్లామర్‌తో రచ్చ లేపిన రాశి ఖన్నా.. ఈసారి ఇలా

ఊహలు గుసగుసలాడే సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది బబ్లీ బ్యూటీ రాశి ఖన్నా . అవసరాల శ్రీనివాస్ తొలిసారిగా దర్శకత్వం వహించిన ఊహలు గుసగుసలాడే సినిమా మంచి విజయం సాధించడంతో పాటు సూపర్ హిట్ గా నిలిచింది. 

Rajeev Rayala

|

Updated on: Mar 16, 2024 | 9:10 PM

ఊహలు గుసగుసలాడే సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది బబ్లీ బ్యూటీ రాశి ఖన్నా . అవసరాల శ్రీనివాస్ తొలిసారిగా దర్శకత్వం వహించిన ఊహలు గుసగుసలాడే సినిమా మంచి విజయం సాధించడంతో పాటు సూపర్ హిట్ గా నిలిచింది. 

ఊహలు గుసగుసలాడే సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది బబ్లీ బ్యూటీ రాశి ఖన్నా . అవసరాల శ్రీనివాస్ తొలిసారిగా దర్శకత్వం వహించిన ఊహలు గుసగుసలాడే సినిమా మంచి విజయం సాధించడంతో పాటు సూపర్ హిట్ గా నిలిచింది. 

1 / 5
తొలి సినిమాతోనే తన అందంతో కవ్వించింది రాశిఖన్నా.. ఆతర్వాత మనం సినిమాలో చిన్న పాత్రలో కనిపించింది. ఇక బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో టాలీవుడ్ లో బిజీ హీరోయిన్ గా మారిపోయింది ఈ వయ్యారి భామ 

2 / 5
ఇక తెలుగు ఈ అమ్మడికి విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో ఛాన్స్ లు అందుకొని దూసుకుపోయింది. ఈ క్రమంలోనే తమిళ్ లోనూ అడుగు పెట్టింది. అక్కడ కూడా ఈ ముద్దుగుమ్మ సత్తా చాటింది. 

3 / 5
అలాగే హిందీలోనూ నటించింది రాశి ఖన్నా. ప్రస్తుతం ఈ బ్యూటీ స్పీడ్ కు బ్రేకులు పడ్డాయి. ప్రస్తుతం రాశీ చేతిలో సినిమాలు పెద్దగా లేవు. దాంతో సోషల్ మీడియాలో గ్లామర్ డోస్ పెంచి అభిమానులకు ఆకట్టుకుంటుంది. 

4 / 5
గ్లామర్ గేట్లు ఎత్తేసి ఫోటోలకు ఫోజులిస్తుంది ఈ వయ్యారి. తాజాగా రాశి ఖన్నా షేర్ చేసిన ఫోటోలు వైరల్ గా మారాయి. మరోసారి తన అందాలతో కుర్రకారు గుండెలకు గాలులు వేసింది ఈ బబ్లీ బ్యూటీ. ఈ ఫోటోలకు కుర్రాళ్లు క్రేజీ కామెట్స్ చేస్తున్నారు. 

5 / 5
Follow us