Pooja Hegde: వామ్మో.. 45 కోట్లా.! అంత డబ్బు ఎక్కడిది పూజా.?

పూజా హెగ్డే టేస్ట్ ఎలా ఉంటుందో తెలుసా? ఆమె ఇంట్లో ఎలాంటి వస్తువులు ఉండాలనుకుంటారో తెలుసా? యాంబియన్స్ ని ఎలా క్రియేట్‌ చేసుకుంటారో తెలుసా?... ఇప్పటిదాకా తెలియకపోవచ్చు. కానీ, ఇక మీదట అన్నీ తెలుస్తాయి. ఆమె బాంద్రాలో ఇల్లు కొన్న విషయం తెలిసినట్టే అన్నీ తెలుస్తాయని అంటున్నాయి ముంబై వర్గాలు.! మన టాలీవుడ్‌ అరవింద ముంబైలోని కాస్ట్ ట్లీ ఏరియా బాంద్రాలో ఫ్లాట్‌ కొనుక్కున్నారట. అది కూడా సీ ఫేసింగ్‌ అట.

Anil kumar poka

|

Updated on: Apr 17, 2024 | 7:50 PM

పూజా హెగ్డే టేస్ట్ ఎలా ఉంటుందో తెలుసా? ఆమె ఇంట్లో ఎలాంటి వస్తువులు ఉండాలనుకుంటారో తెలుసా? యాంబియన్స్ ని ఎలా క్రియేట్‌ చేసుకుంటారో తెలుసా?... ఇప్పటిదాకా తెలియకపోవచ్చు. కానీ, ఇక మీదట అన్నీ తెలుస్తాయి.

1 / 7
ఆమె బాంద్రాలో ఇల్లు కొన్న విషయం తెలిసినట్టే అన్నీ తెలుస్తాయని అంటున్నాయి ముంబై వర్గాలు.! మన టాలీవుడ్‌ అరవింద ముంబైలోని కాస్ట్ ట్లీ ఏరియా బాంద్రాలో ఫ్లాట్‌ కొనుక్కున్నారట. అది కూడా సీ ఫేసింగ్‌ అట.

2 / 7
దాదాపు 45 కోట్లకు పైగానే ఖర్చుపెట్టారట.. ఇదీ పూజా హెగ్డే గురించి ట్రెండ్‌ అవుతున్న విషయం. దాదాపు 15 ఏళ్ల నుంచీ సంపాదిస్తున్నారు బుట్టబొమ్మ. కెరీర్‌ స్కై హైలో ఉన్నప్పుడు ఎన్నికోట్లు పెట్టి కొన్నా పెద్దగా లెక్కలోకి రాదు కానీ, మరీ డల్‌గా ఉన్నప్పుడు, డీలా పడ్డప్పుడు ఇంత అమౌంట్‌తో ఇల్లు కొన్నారంటే మాత్రం..

3 / 7
అందరి మనస్సుల్లోనూ.. హౌ.. బట్‌ హౌ.. అనే డౌట్స్ క్రియేట్‌ అవుతున్నాయి.. ఇప్పుడంటే సౌత్‌లో ఈ భామ హవా లేదుగానీ, ఆ మధ్య వరుసగా స్టార్‌ హీరోల సినిమాల్లో జిగేల్‌మన్నారు. ఏ స్టార్‌ హీరో సినిమా అనౌన్స్ మెంట్‌ వచ్చినా, హీరోయిన్‌గా మళ్లీ మళ్లీ పూజా హెగ్డే పేరే వినిపించేదంటే ఆమె క్రేజ్‌ ఎలా ఉండేదో అర్థం చేసుకోవచ్చు.

4 / 7
మరి..  ఇన్నేళ్లుగా సంపాయించినప్పుడు ఆ మాత్రం దాచిపెట్టి ఉండరా? దానికి తోడు లోన్లు వచ్చి ఉండవా... అని లెక్కలేస్తున్నారు మరికొందరు. కెరీర్‌ స్టార్టింగ్‌ కాస్త అటూ ఇటూ ఉన్నా, తర్వాత వరుస హిట్లతో దూసుకుపోయారు ఈ బ్యూటీ. సౌత్‌లో యంగ్‌ హీరోలతో జోడీ కట్టి లక్కీ గర్ల్ గానూ పేరు తెచ్చుకున్నారు.

5 / 7
లెహరాయి లెహరాయి అంటూ పాటలు పాడి అక్కినేని చిన్నోడు అఖిల్‌ ఖాతాలోనూ ఓ హిట్‌ని రికార్డ్ చేశారు ఈ బ్యూటీ. సౌత్‌లో బాగా పేరున్నప్పుడే నార్త్ కి జంప్‌ అయ్యారు పూజా. ఇక్కడ సినిమాలు లేక, అక్కడ సక్సెస్‌లు రాక.. ఇబ్బంది పడ్డారు.

6 / 7
చేతిలో ప్రస్తుతం రెండు బాలీవుడ్‌ ప్రాజెక్టులున్నాయి. సౌత్‌ నుంచి ఒకట్రెండు సినిమాలు చర్చల్లో ఉన్నట్టు టాక్‌. వీటిలో ఏది క్లిక్‌ అయినా మళ్లీ ఇంకో దఫా తానేంటో ప్రూవ్‌ చేసుకోవడానికి రెడీగా ఉన్నారు పూజా మేడమ్‌.

7 / 7
Follow us
జాతకంలో గురు దోషమా.. గురువారం ఈ పరిహారాలు చేసి చూడండి..

ఇంటర్‌ పరీక్షల ఫీజు తుది గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?

ట్రావిస్ హెడ్ 2.0.. భారత బౌలర్ల బెండ్ తీసిన 19 ఏళ్ల కుర్రాడు

ఇవాళ సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీ

మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..

ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు

కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్

వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక

'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'

IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..