Mrunal Thakur: ఉన్నపలంగా టాలీవుడ్ ని తలుచుకుంటున్న సీత.! మళ్లీ రావడానికేనా.?
మీరు మమ్మల్ని గుర్తుచేసుకుంటే, మేం మిమ్మల్ని తలచుకోకుండా ఉంటామా? అని అంటున్నారు ఆడియన్స్. ఇంతకీ రాముడు మెచ్చిన సీత టాలీవుడ్‌ని ఎందుకు తలచుకున్నట్టు... ఆమె గురించి మన వాళ్లు ఎందుకు ఆరా తీస్తున్నట్టు.! దుల్కర్ సల్మాన్, మీనాక్షి చౌదరి నటించిన లక్కీ భాస్కర్‌కి తన స్టైల్‌లో రివ్యూ ఇచ్చేశారు మేడమ్ మృణాల్. తప్పక చూడాల్సిన సినిమా అంటూ ఆమె ఇచ్చిన కాంప్లిమెంట్‌కి ఫిదా అవుతున్నారు దుల్కర్ ఫ్యాన్స్.

1 / 7

2 / 7

3 / 7

4 / 7

5 / 7

6 / 7

7 / 7
