AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mrunal Thakur: ఇండస్ట్రీలో ఎదగడానికి టిప్స్ ఇస్తున్న సిల్వర్ స్క్రీన్‌ సీత మృణాల్ ఠాకూర్‌

ఒక్క సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల హాట్ ఫేవరెట్‌గా మారిపోయారు సిల్వర్ స్క్రీన్‌ సీత మృణాల్ ఠాకూర్‌. సీతా రామం, హాయ్ నాన్న సినిమాలతో తెలుగు ఆడియన్స్‌కు చేరువైన ఈ బ్యూటీ తెర మీద ఎంత ట్రెడిషనల్‌గా కనిపించారో.. రియల్‌ లైఫ్‌లో అంత ట్రెండీ అనిపించుకుంటున్నారు. ఇండస్ట్రీలో ఎదగడానికి టిప్స్‌ కూడా చెబుతున్నారు ఈ బ్యూటీ. సీతా రామం సినిమాలో మృణాల్‌ను చూసిన ప్రేక్షకులు కూడా ఇలాగే ఫీల్ అయ్యారు. తొలి సినిమాతోనే సౌత్‌ ఆడియన్స్‌ను ఫిదా చేశారు ఈ నార్త్ బ్యూటీ.

Dr. Challa Bhagyalakshmi
| Edited By: |

Updated on: Jan 08, 2024 | 7:16 PM

Share
ఒక్క సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల హాట్ ఫేవరెట్‌గా మారిపోయారు సిల్వర్ స్క్రీన్‌ సీత మృణాల్ ఠాకూర్‌. సీతా రామం, హాయ్ నాన్న సినిమాలతో తెలుగు ఆడియన్స్‌కు చేరువైన ఈ బ్యూటీ తెర మీద ఎంత ట్రెడిషనల్‌గా కనిపించారో.. రియల్‌ లైఫ్‌లో అంత ట్రెండీ అనిపించుకుంటున్నారు.

1 / 7
ఇండస్ట్రీలో ఎదగడానికి టిప్స్‌ కూడా చెబుతున్నారు ఈ బ్యూటీ. సీతా రామం సినిమాలో మృణాల్‌ను  చూసిన ప్రేక్షకులు కూడా ఇలాగే ఫీల్ అయ్యారు. తొలి సినిమాతోనే సౌత్‌ ఆడియన్స్‌ను ఫిదా చేశారు ఈ నార్త్ బ్యూటీ.

2 / 7
హోమ్లీ క్యారెక్టర్‌లో మృణాల్‌ను చూసి అచ్చమైన పదహారణాల తెలుగుతనం అంటూ పొగిడేశారు. అందుకే తరువాత చేసిన సినిమాల్లోనూ తెర మీద హోమ్లీ లుక్స్‌తో ఆకట్టుకున్నారు.

3 / 7
తెర మీద గార్జియస్ బ్యూటీ అనిపించుకున్న మృణాల్, సోషల్ మీడియాలో మాత్రం టూ హాట్ అనిపించేలా రచ్చ చేస్తుంటారు. అందుకే చేసిన సినిమాలు తక్కువే అయినా అమ్మడి పేరు మాత్రం ఆన్‌లైన్‌లో గట్టిగా ట్రెండ్ అవుతోంది.

4 / 7
తాజాగా ఇండస్ట్రీలో ఎదగడానికి టిప్స్ కూడా ఇస్తున్నారు ఈ బ్యూటీ. వెండితెర మీద లాంగ్ టైమ్‌ కెరీర్ కంటిన్యూ అవ్వాలంటే గ్లామర్ ఇమేజ్‌ కూడా ఉండాల్సిందే అంటున్నారు మృణాల్‌.

5 / 7
అందుకే తెర మీద ఎక్కువగా హోమ్లీ రోల్సే చేస్తున్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలో గ్లామర్ షోతో ఆకట్టుకుంటున్నారు. క్యారెక్టర్ సెలక్షన్ విషయంలోనూ ఐయామ్ సో పర్టిక్యులర్ అంటున్నారు మృణాల్.

6 / 7
హీరోయిన్స్ స్టీరియోటైప్‌ రోల్స్‌కు గుడ్‌బై చెప్పాల్సిన టైమొచ్చిందన్నది మృణాల్ వర్షన్‌. మారుతున్న ట్రెండ్‌కు తగ్గట్టుగా ప్రయోగాత్మక పాత్రలు చేస్తేనే పాన్ ఇండియా రేంజ్‌లో సక్సెస్ అవ్వగలమంటున్నారీ బ్యూటీ.

7 / 7
Follow Us
2027 వన్డే ప్రపంచకప్ నుంచి మాజీ ఛాంపియన్ టీం ఔట్.. అలా జరిగితేనే

డుకాటి నుంచి అదిరిపోయే ఫీచర్లతో స్టన్నింగ్ బైక్

1917లో బ్రిటీష్ ప్రభుత్వానికి రూ.35 వేల అప్పు ఇచ్చిన భారతీయుడు!

విజయ్ రాజకీయాల్లో సక్సెస్ కావడానికి కారణం అదే..

రైల్‌ కోచ్‌ ఫ్యాక్టరీలో 734 ఉద్యోగాలు.. రాతపరీక్ష, ఇంటర్వ్యూ లేదు

త్వరలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు.. కేంద్రం క్లారిటీ!

క్రీడాకారులకు ఆర్థరైటిస్ షాక్.. సైనా నెహ్వాల్ చెప్పిన నిజాలు ఇవే

ఆషాఢ అమావాస్య రోజున ఇంట్లో చేయాల్సిన పనులు.. వీటిని తప్పక..

ఏపీలో వారికి కూడా రూ.25 వేలు.. ప్రభుత్వం నుంచి అప్డేట్

కియారాకు ఎన్ని కోట్ల పారితోషికమంటే.. టాక్సిక్ బడ్జెట్ ఎంతంటే..