kriti sanon: సక్సెస్‌ఫుల్ హీరోయిన్స్ లిస్ట్‌లో కృతి సనన్.. ఇక అలా కూడా చెయ్యడానికి రెడీ.
దీపం ఉండగానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్న సామెతను బాగా అర్ధం చేసుకున్నారు బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్. అందుకే కెరీర్ మంచి ఫామ్‌లో ఉండగానే ఫైనాన్షియల్‌గానూ సెటిల్ అవ్వాలని ఫిక్స్ అయ్యారు. అందుకే ఫామ్‌లో ఉండగానే డబ్బులతో పాటు ఆస్తులు కూడా వెనకేసుకుంటున్నారు. కెరీర్ స్టార్టింగ్‌లో కాస్త తడబడినా.. ఇప్పుడు బాలీవుడ్‌లో సక్సెస్‌ఫుల్ హీరోయిన్స్ లిస్ట్‌లో ప్లేస్ సంపాదించుకున్నారు నార్త్ బ్యూటీ కృతి సనన్.