
దేశముదురు సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది అందాల భామ హన్సిక మోత్వానీ. పూరిజగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మంచి విజయన్ని అందుకుంది.

ఈ సినిమాలో హన్సిక నటనకు ప్రేక్షకులంతా ఫిదా అయ్యారు. దేశముదురు సినిమా తర్వాత తెలుగులో వరుసగా సినిమాలు చేసింది హన్సిక.

దాదాపు స్టార్ హీరోల సరసన సినిమాలు చేసింది హన్సిక. తెలుగుతో పాటు తమిళ్ భాషల్లోనూ సినిమాలు చేసింది ఈ బ్యూటీ. అంతే కాదు పలు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గానూ చేసింది హన్సిక.

లాంగ్ గ్యాప్ తరువాత సౌత్ ఎంట్రీ ఇచ్చిన హన్సిక టాలీవుడ్ లో న్యూస్ లో కనిపించేందుకు గట్టిగానే కష్టపడుతున్నారు. తాజాగా ప్రముఖ డాన్స్ షో లో జడ్జి గా కనిపించరు.

ఇన్ స్టా గ్రామ్ లో ఈ చిన్నదానికి భారీ ఫాలోయింగ్ ఉంది.. ఇక సోషల్ మీడియాలో ఈ అమ్మడు చాలా యాక్టివ్ గా ఉంటూ.. నిత్యం రకరకాల ఫోటోలు షేర్ చేస్తూ ఉంటుంది. ఏ ముద్దుగుమ్మకు నెట్టింట భారీ ఫాలోయింగ్ ఉంది.

తమిళ స్టార్ హీరోయిన్, యాపిల్ బ్యూటీ హన్సిక గతేడాది డిసెంబర్‌లో వివాహం చేసుకుంది. తన ప్రియుడు సొహైల్‌తో కలిసి ఏడడుగులు వేసింది.