అందం, అభినయం ఎంత ఉన్న అదృష్టం మాత్రం ఆమడ దూరంలో ఉంటుంది కొందరు హీరోయిన్లకు. ఎంత కష్టపడినా వరుసగా డిజాస్టర్స్ అందుకుంటారు. అందులో డింపుల్ హయాతి ఒకరు. తెలుగు సినీ పరిశ్రమలో ఈ అమ్మాడి గురించి అంతగా పరిచయం అవసరం లేదు. 2017లో గల్ఫ్ సినిమాతో సినీ ప్రయాణం మొదలుపెట్టిన డింపుల్.. ఆ తర్వాత తెలుగు, తమిళ్, హిందీలో పలు చిత్రాల్లో నటించింది.