
అందానికి అందం .. ప్రతిభ ఉండీ అవకాశాలు అందుకోవడంలో తడబడుతుంది ముద్దుగుమ్మ అను ఇమ్మాన్యుయేల్

అనూ.. తరుచూ మోడ్రన్ అవతార్ లో కనిపించడానికి ఇష్టపడుతుంది

మునుపటితో పోలిస్తే కాస్త హాట్ కంటెంట్ పై ఫోకస్ చేసింది ఈ అందాల భామ

` ఆర్.ఎక్స్ 100` ఫేమ్ అజయ్ భూపతి తెరకెక్కించిన `మహా సముద్రం`లో నటించింది. కానీ రిజల్ట్ మరోసారి తీవ్రంగా నిరాశపరిచింది.

అంతకుముందు `అల్లుడు అదుర్స్` తోనూ ఫ్లాప్ అందుకున్న సంగతి తెలిసిందే.

పవన్ కళ్యాణ్- బన్నీ - నాగచైతన్య- గోపీ చంద్ సరసన నటించింది. అవన్నీ పెద్ద ఫ్లాపులు అయ్యాయి.

ప్రస్తుతం అల్లు శిరీష్ సరసన ఓ చిత్రంలో నటిస్తూ బిజీగా ఉంది.