Shooting: టాలీవుడ్లో షూటింగ్ సందడి.. ఎవరు ఏ లొకేషన్లో ఉన్నారంటే.?
పవన్ కళ్యాణ్ పాలిటిక్స్‌తో బిజీగా ఉన్నారు.. మహేష్ బాబు ఏమో రాజమౌళి లిస్టులో ఉన్నారు.. అల్లు అర్జున్ లోకమంతా ఇప్పుడు పుష్ప 2నే.. ఈ ముగ్గురినీ మినహాయిస్తే మిగిలిన హీరోలంతా షూటింగ్స్‌తోనే బిజీగా ఉన్నారు. వణికించే చలిలో కూడా ఆన్ లొకేషన్స్‌లో అదరగొడుతున్నారు మన హీరోలు. మరి ఆ షూటింగ్ డీటైల్స్ ఓసారి చూద్దామా..?