1 / 5
పాన్ ఇండియన్ సినిమా అంటే ప్రమోషన్ ఎలా ఉండాలి.. కనీసం రెండు నెలల ముందు నుంచి ప్రమోట్ చేయడం మొదలు పెడితే కానీ రిలీజ్ టైమ్‌కు అంతా సెట్ అవ్వదు. కానీ స్కంద రిలీజ్‌కు ఇంకా 10 రోజులే ఉంది.. అయినా కూడా ప్రమోషన్ విషయంలో సైలెంట్‌గా ఉన్నారు మేకర్స్. అసలు వీళ్ల ప్లానింగ్ ఏంటి..? అంత భారీ సినిమాకు కేవలం సాంగ్స్, ట్రైలర్ సరిపోతుందా..?