AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

డబ్బింగ్ సినిమాలకు ప్రాణంపోస్తున్న టాలీవుడ్.. ఏ మాత్రం తగ్గని కలెక్షన్ల వరద

మన సినిమాలు పక్క ఇండస్ట్రీలకు వెళ్లి అక్కడ వందల కోట్లు వసూలు చేస్తున్నాయి. మరి వాళ్లు వందల కోట్లు సమర్పించుకుంటున్నపుడు.. పక్క భాషల నుంచి వచ్చే సినిమాలకు మనం కనీసం 50 కోట్లు కూడా ఇవ్వకపోతే ఏం మర్యాదగా ఉంటుంది చెప్పండి..? అందుకే తెలుగు ఆడియన్స్ పెద్ద మనసుతో ఈ మధ్య కొన్ని డబ్బింగ్ మూవీస్‌కు 50 కోట్ల కలెక్షన్లు ఇచ్చారు. మరి అవేంటో చూద్దాం.. మన సినిమాలకు 50 కోట్లు వస్తే మ్యాటర్ కాదు.. కానీ డబ్బింగ్ సినిమాలకు 50 కోట్ల కలెక్షన్లు అంటే చాలా పెద్ద మ్యాటర్.

Dr. Challa Bhagyalakshmi
| Edited By: |

Updated on: Sep 19, 2023 | 5:03 PM

Share
మన సినిమాలు పక్క ఇండస్ట్రీలకు వెళ్లి అక్కడ వందల కోట్లు వసూలు చేస్తున్నాయి. మరి వాళ్లు వందల కోట్లు సమర్పించుకుంటున్నపుడు.. పక్క భాషల నుంచి వచ్చే సినిమాలకు మనం కనీసం 50 కోట్లు కూడా ఇవ్వకపోతే ఏం మర్యాదగా ఉంటుంది చెప్పండి..? అందుకే తెలుగు ఆడియన్స్ పెద్ద మనసుతో ఈ మధ్య కొన్ని డబ్బింగ్ మూవీస్‌కు 50 కోట్ల కలెక్షన్లు ఇచ్చారు. మరి అవేంటో చూద్దాం..

1 / 5
మన సినిమాలకు 50 కోట్లు వస్తే మ్యాటర్ కాదు.. కానీ డబ్బింగ్ సినిమాలకు 50 కోట్ల కలెక్షన్లు అంటే చాలా పెద్ద మ్యాటర్. 2023లోనే 3 డబ్బింగ్ సినిమాలు ఈ క్లబ్‌లో చేరాయి. అందులో 2 హిందీ సినిమాలుండటం గమనార్హం.. ఆ రెండూ షారుక్ ఖాన్‌వే అవ్వడం కొసమెరుపు. ఏడాది మొదట్లో పఠాన్‌తో.. ఇప్పుడు జవాన్‌తో తెలుగు రాష్ట్రాల్లో 50 కోట్ల గ్రాస్ వసూలు చేసారు కింగ్ ఖాన్.

2 / 5

బేసిక్‌గా హిందీ సినిమాలు ఎంత బాగున్నా.. మన దగ్గర 30 కోట్లు రావడమే గగనం అనుకుంటే.. పఠాన్, జవాన్ ఏకంగా 50 కోట్ల క్లబ్‌లో చేరాయి. మరోవైపు రజినీకాంత్ జైలర్ కూడా 50 కోట్ల క్లబ్‌లో చేరింది.

3 / 5
ఈ చిత్రం తెలుగు వర్షన్ 55 కోట్లు వసూలు చేసింది. గతంలో రోబో, 2.0 సినిమాలతో ఆల్రెడీ రెండుసార్లు తెలుగులో 50 కోట్ల క్లబ్‌లో చేరారు సూపర్ స్టార్. జైలర్‌తో మూడోసారి మ్యాజిక్ చేసారు.

4 / 5
స్టార్ హీరోలకే కాదు.. కథ నచ్చితే కొత్త హీరోలకు కూడా 50 కోట్లు ఇస్తుంటారు మన ఆడియన్స్. అలా గతేడాది కాంతార, కేజియఫ్ 2 లాంటి సినిమాలకు ఇదే జరిగింది. అవతార్ 2 సైతం తెలుగు రాష్ట్రాల్లో 100 కోట్ల గ్రాస్ దాటింది. ఎంతైనా మన తెలుగు ప్రేక్షకులు గొప్పోళ్లబ్బా.. అందుకే డబ్బింగ్ సినిమాలకు సైతం అన్నేసి కోట్ల కలెక్షన్లు ఇచ్చేస్తున్నారు.

5 / 5
Follow Us
సంకష్టహర చతుర్థి.. ఈ విధంగా గణపతిని పూజిస్తే అన్ని విఘ్నాలు తొలగి

బాబా నిరాళా మళ్లీ వస్తున్నాడు.. 'ఆశ్రమ్' సీజన్ 4 ఎప్పటినుంచంటే?

బడ్జెట్‌లో అండమాన్ ట్రిప్.. 5 రోజుల్లో 3 అందమైన దీవుల సందర్శన..

పీరియడ్స్ సమయంలో వచ్చే ఈ సమస్యను నిమిషాల్లో నయం చేసుకోవచ్చు..

చర్చిద్దాం..రా.. తెలంగాణ రాజకీయాల్లో హైఓల్టేజ్‌ ఫైట్‌..

వారంలో ఏ రోజున ఏ చెట్టును పూజించాలి? ఈ వృక్షారాధనతో ధనం, ఆరోగ్యం

అఖిల్ అక్కినేని మూడేళ్లు గ్యాప్ తీసుకోవడానికి కారణమిదే

గ్యాస్ సిలిండర్ల ధరలను ఎలా నిర్ణయిస్తారు..?

ఇవి అదుపులో ఉంచుకుంటే చాలు.. ధనస్సు రాశి వారు కోటీశ్వరులే

స్నానం చేసేటప్పుడు చెవిలోకి నీళ్లు వెళ్లాయా.. ఇలా చేస్తే చిటికెలో