Prabhas vs Vijay Thalapathy: ప్రభాస్ vs విజయ్.. రికార్డులకు కేరాఫ్ అడ్రస్ గా ప్రభాస్, విజయ్.!

|

Sep 11, 2024 | 9:21 PM

మీరు రికార్డ్స్ కొట్టాలంటే సినిమాకు పాజిటివ్ టాక్ రావాలి.. లాంగ్ రన్ ఉండాలేమో.? మాకు జస్ట్ సినిమా రిలీజైతే చాలు అంటున్నారు ఇద్దరు హీరోలు. సౌత్ ఇండస్ట్రీలో వాళ్ల దూకుడు చూస్తుంటే ఇదే అనిపిస్తుంది. వరసగా వందల కోట్లు వసూలు చేస్తూ.. రికార్డుల వీరులుగా మారిపోతున్నారు వాళ్లు. మరి ఆ స్థాయిలో బాక్సాఫీస్‌ను దున్నేస్తున్న హీరోలెవరు.? అడుగేస్తే రికార్డులు.. సినిమా వస్తే కలెక్షన్ల సంచలనాలు..

1 / 7
మీరు రికార్డ్స్ కొట్టాలంటే సినిమాకు పాజిటివ్ టాక్ రావాలి.. లాంగ్ రన్ ఉండాలేమో.? మాకు జస్ట్ సినిమా రిలీజైతే చాలు అంటున్నారు ఇద్దరు హీరోలు. సౌత్ ఇండస్ట్రీలో వాళ్ల దూకుడు చూస్తుంటే ఇదే అనిపిస్తుంది.

2 / 7
వరసగా వందల కోట్లు వసూలు చేస్తూ.. రికార్డుల వీరులుగా మారిపోతున్నారు వాళ్లు. మరి ఆ స్థాయిలో బాక్సాఫీస్‌ను దున్నేస్తున్న హీరోలెవరు.? అడుగేస్తే రికార్డులు.. సినిమా వస్తే కలెక్షన్ల సంచలనాలు..

3 / 7
హ్యాంగర్‌కు ఉన్న చొక్కా వేసుకొచ్చినంత ఈజీగా ఒక్కో సినిమాతో వందల కోట్లు కొల్లగొడుతున్నారు ఇద్దరు సౌత్ హీరోలు. వాళ్లే ప్రభాస్ అండ్ విజయ్. కొన్నేళ్లుగా రెబల్ స్టార్ రేంజ్ మామూలుగా లేదు.. అలాగే విజయ్ కూడా అదే దూకుడు చూపిస్తున్నారు.

4 / 7
తాజాగా గోట్ సైతం 300 కోట్లు దాటి.. 400 కోట్ల వైపు పరుగులు తీస్తుంది. టాక్‌తో పనిలేదు.. ప్రభాస్, విజయ్ నుంచి సినిమాలు వస్తే చాలు రికార్డులు కుదేలవుతున్నాయి.

5 / 7
బాహుబలితో ఇండియన్ సినిమాను షేక్ చేసిన ప్రభాస్.. ఆ తర్వాత సాహోతో 400 కోట్లు.. ఆదిపురుష్‌తో 350 కోట్లు వసూలు చేసారు. ఇక సలార్ 600 కోట్లు కలెక్ట్ చేస్తే.. కల్కితో 1100 కోట్లు వసూలు చేసి రికార్డుల రెబల్ స్టార్ అనిపించుకున్నారు.

6 / 7
సౌత్ ఇండస్ట్రీలో అత్యధికంగా 6 సార్లు 300 కోట్ల క్లబ్‌లో చేరారు ప్రభాస్. బాహుబలి 1,2తో పాటు సాహో, ఆదిపురుష్, సలార్, కల్కి 300 కోట్లకు పైగా వసూలు చేసాయి. ప్రభాస్ తర్వాత విజయ్ 4 సార్లు 300 కోట్లు కొట్టారు.

7 / 7
బిగిల్, వారిసు, లియోతో 300 కోట్లు వసూలు చేసిన విజయ్.. తాజాగా గోట్‌తో 4వ సారి ఈ లిస్టులో చేరారు. మొత్తానికి రికార్డుల వీరులుగా మారిపోయారు విజయ్ అండ్ ప్రభాస్.