3 / 5
కార్తికేయ 2 క్లైమాక్స్‌లో సీక్వెల్‌కు సంబంధంచిన హింట్ ఇచ్చారు. ఆ తరువాత ఇచ్చిన ఇంటర్వ్యూలలో నెక్ట్స్ పార్ట్, 3డీలో చేస్తామన్న అప్‌డేట్ కూడా ఇచ్చారు. దీంతో త్వరలోనే కార్తికేయ సిరీస్‌లో మరో మూవీ పట్టాలెక్కుతుందని భావించారు ఫ్యాన్స్. కానీ తరువాత మూవీ యూనిట్ నుంచి ఎలాంటి ప్రకటనా రాలేదు. అదే సమయంలో నిఖిల్ వేరే సినిమాలతో బిజీ కావటంతో త్రీక్వెల్ ఉంటుందా లేదా అన్న డౌట్స్ కూడా రెయిజ్ అయ్యాయి.