Abhishek Bachchan: ఐ వాంట్ తో టాక్ అంటున్న అభిషేక్ బచ్చన్.. ఓటీటీలో వరుస హిట్స్.!

|

Nov 10, 2024 | 2:40 PM

స్టార్ వారసుడిగా సిల్వర్ స్క్రీన్‌ ఎంట్రీ ఇచ్చిన అభిషేక్ బచ్చన్, కెరీర్‌ స్టార్టింగ్‌లో ఆడియన్స్‌ను మెప్పించటంలో ఫెయిల్ అయ్యారు. కానీ ట్రెండ్ మార్చి ఫెర్ఫామెన్స్ ఓరియంటెడ్‌ రోల్స్‌కు గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చాకా.. హీరోగా సత్తా చాటుతున్నారు చోటా బీ. స్టార్ వారసుడిగా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన అభిషేక్‌.. స్టార్ ఇమేజ్‌ అందుకోవటంలో మాత్రం ఫెయిల్ అయ్యారు. కమర్షియల్ హీరోగా ప్రూవ్ చేసుకోలేకపోయినా.. నటుడిగా మాత్రం మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

1 / 7
స్టార్ వారసుడిగా సిల్వర్ స్క్రీన్‌ ఎంట్రీ ఇచ్చిన అభిషేక్ బచ్చన్, కెరీర్‌ స్టార్టింగ్‌లో ఆడియన్స్‌ను మెప్పించటంలో ఫెయిల్ అయ్యారు.

2 / 7
కానీ ట్రెండ్ మార్చి ఫెర్ఫామెన్స్ ఓరియంటెడ్‌ రోల్స్‌కు గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చాకా.. హీరోగా సత్తా చాటుతున్నారు చోటా బీ. స్టార్ వారసుడిగా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన అభిషేక్‌..

3 / 7
స్టార్ ఇమేజ్‌ అందుకోవటంలో మాత్రం ఫెయిల్ అయ్యారు. కమర్షియల్ హీరోగా ప్రూవ్ చేసుకోలేకపోయినా.. నటుడిగా మాత్రం మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. వరుసగా పర్ఫెమెన్స్‌కు స్కోప్‌ ఉన్న సినిమాలతో అలరిస్తున్నారు అభిషేక్‌ బచ్చన్‌.

4 / 7
బాలీవుడ్‌లో బయోగ్రాఫికల్‌ మూవీస్‌కు కేరాఫ్‌గా మారుతున్నారు అభిషేక్‌ బచ్చన్‌. గతంలో గురు సినిమాలో బిజినెస్‌ టైకూన్‌ అంబానీ జీవిత కథ ఆధారంగా రూపొందించిన పాత్రలో నటించారు అభిషేక్‌.

5 / 7
ఆ సినిమాలో చోటా బీ నటనకు మంచి రెస్సాన్స్ వచ్చింది. తరువాత బిగ్ బుల్‌, బాబ్ బిస్వాస్‌ లాంటి సినిమాల్లోనూ రియల్ లైఫ్‌ క్యారెక్టర్స్‌లో కనిపించారు. రీసెంట్‌గా ఘూమర్ సినిమాతో ఆడియన్స్‌ ముందుకు వచ్చిన అభిషేక్‌, మరో సక్సెస్‌ సాధించారు.

6 / 7
తన వల్ల ఓ చేయి కోల్పోయిన అమ్మాయి కోసం ఓ కోచ్ ఏం చేశాడన్న కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఘూమర్‌, థియేట్రికల్‌గా పర్వాలేదనిపించినా.. ఓటీటీలో బిగ్ హిట్ అయ్యింది. తాజాగా మరో ఇంట్రస్టింగ్ మూవీని లైన్‌లో పెట్టారు అభిషేక్‌.

7 / 7
తన వల్ల బాధపడిన వారికి క్షమాపణ చెప్పాలనుకునే వ్యక్తి కథతో తెరకెక్కిన  సినిమా ఐ వాంట్‌ టు టాక్‌. త్వరలో రిలీజ్‌కు రెడీ అవుతున్న ఈ సినిమా అభిషేక్‌ కెరీర్‌లో మరో మైల్‌ స్టోన్ అవుతుందన్న నమ్మకంతో ఉన్నారు మేకర్స్‌.