Raghu Ram: ఈ టాలీవుడ్ విలన్ భార్య స్టార్ సింగర్.. అందంలో హీరోయిన్లకు ఏ మాత్రం తీసిపోదు.. ఫొటోస్ ఇదిగో

Updated on: Dec 17, 2024 | 10:09 PM

ప్రస్తుతం తెలుగు సినిమాల్లో తరచూ కనిపిస్తోన్న విలన్ రఘురామ్. పేరు చెబితే గుర్తుకు రాకపోవచ్చు కానీ.. నున్నటి గుండుతో కనిపించే ఈ కింది ఫొటోను చూస్తే ఇట్టే గుర్తు పడతారు. అన్నట్లు ఈ విలన్ మన తెలుగు అబ్బాయే. కానీ అతనికి దేశవ్యాప్తంగా క్రేజ్ ఉంది.

1 / 6
 రఘురామ్ పుట్టి పెరిగిందంతా ఆంధ్రాలోని మచిలీపట్నంలోనే. అయితే మొదట గుర్తింపు తెచ్చుకుంది మాత్రం బాలీవుడ్ లో.

2 / 6
 అక్కడ ఎంటీవీ 'రోడిస్' షోతో బబాలీవుడ్ ఆడియెన్స్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు రఘురామ్. వీటితో పాటు మరికొన్ని టీవీ షోల్లోనూ రఘు మెరిశాడు.

3 / 6
 ఇక రఘురామ్ మన దక్షిణాది ఆడియెన్స్ కు మొదటగా పరిచయమైంది శివ కార్తికేయన్ డాక్టర్ సినిమాతోనే. ఇందులో అతను విలన్‌ గ్యాంగ్ మెంబర్‌గా నటించాడు.

4 / 6
 తమిళంతో పాటు ఇటీవల 'కీడాకోలా', 'మెకానిక్ రాకీ' తదిర తెలుగు సినిమాల్లోనూ కీలక పాత్రలు పోషించాడు రఘురామ్.

5 / 6
 సినిమాల సంగతి పక్కన పెడితే.. రఘురామ్ కెనడాకు చెందిన సింగర్‌ నటాలియాని పెళ్లి చేసుకున్నాడు. నాలుగేళ్ల క్రితం వీరి వివాహం జరిగింది.

6 / 6
 ఇటీవలే ఐదో వివాహ వార్షికోత్సవం జరుపుకున్నారీ లవ్లీ కపుల్.  ఈ సందర్భంగా తమ పెళ్లి ఫొటోలను షేర్ చేశారు. వీటిని చూసిన వారంతా ఈ విలన్ కు ఇంత అందమైన భార్య ఉందా? అని కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు.