Rashmika Mandanna: బ్లాక్ బస్టర్ హిట్‌ను మిస్ చేసుకున్న రష్మిక మందన్న..

రష్మిక మందన్న .. కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఈ చిన్నది తెలుగులో వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తోంది. తక్కువ సమయంలోనే ఈ అమ్మడు స్టార్ గా ఎదిగింది. చలో సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ కు పరిచయం అయ్యింది. 

Rajeev Rayala

|

Updated on: Aug 19, 2024 | 9:07 PM

రష్మిక మందన్న .. కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఈ చిన్నది తెలుగులో వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తోంది. తక్కువ సమయంలోనే ఈ అమ్మడు స్టార్ గా ఎదిగింది. చలో సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ కు పరిచయం అయ్యింది. 

రష్మిక మందన్న .. కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఈ చిన్నది తెలుగులో వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తోంది. తక్కువ సమయంలోనే ఈ అమ్మడు స్టార్ గా ఎదిగింది. చలో సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ కు పరిచయం అయ్యింది. 

1 / 5
ఆతర్వాత గీతగోవిదం సినిమాతో సూపర్ హిట్ అందుకుంది. ఆ తర్వాత తెలుగులో వరుసగా సినిమాలు చేసింది. సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి సరిలేరు నీకెవ్వరు అనే సినిమా చేసింది. ఆ తర్వాత పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్ గా మారింది. 

2 / 5
తెలుగులోనే కాదు. తమిళ్ లోనూ సినిమాలు చేసింది. కార్తీ, దళపతి విజయ్ లతో సినిమాలు చేసింది. అలాగే బాలీవుడ్ లోనూ సినిమాలు చేస్తోంది. ఇటీవలే బాలీవుడ్ లో యానిమల్ సినిమాతో భారీ హిట్ అందుకుంది  రష్మిక మందన్న. 

3 / 5
అలాగని అక్కడితో ఆగాలని అనుకోవడం లేదు ఈ బ్యూటీ.. తనలో ఉన్న పొటెన్షియల్‌ని ప్యాన్‌ ఇండియా రేంజ్‌లో చూపించాలనుకుంటున్నారు.

4 / 5
పా.రంజిత్ దర్శకత్వంలో వచ్చిన తంగలాన్ సినిమా భారీ హిట్ అందుకుంది. తంగలాన్ సినిమాలో మాళవికామోహన్ హీరోయిన్ గా చేసింది. అయితే మాళవికామోహన్ ప్లేస్‌లో ముందుగా రష్మిక మందన్నాను హీరోయిన్ గా తీసుకోవాలనుకున్నారు. ఆమెను సంప్రదించగా డేట్స్ కారణంగా ఆమె ఈ సినిమాను మిస్ చేసుకుందని టాక్. 

5 / 5
Follow us