Hansika Motwani: అందాల ఆరబోతలో తగ్గేదెలే అంటున్న హన్సిక.. వైరల్ అవుతున్న ట్రెండీ లుక్స్
Hansika Motwani: హన్సిక.. ఈ పేరు తలుచుకోగానే బొద్దు అందాలతో కళ్లముందుకు ఆమె అలా వచ్చేస్తుంది. ఈ బొద్దందాలతోనే ఇండస్ట్రీని షేక్ చేస్తుంది హన్సిక. తమిళనాట అయితే ఈమెకు ఏకంగా గడి కూడా కట్టేసారు అభిమానులు.
Most Read Stories