Tollywood: మాట్లాడలేదు.. వినబడదు.. అయినా నటనతో కట్టిపడేస్తోన్న అమ్మాయి.. ఎవరంటే..

|

Dec 28, 2024 | 9:48 PM

సోషల్ మీడియాలో ఇప్పుడు ఓ హీరోయిన్ చైల్డ్ హుడ్ ఫోటో తెగ వైరలవుతుంది. దక్షిణాది సినీ పరిశ్రమలో ఆమె ప్రత్యేకం. తెలుగు, తమిళం భాషలలో అనేక హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. వైవిధ్యమైన పాత్రలు పోషిస్తూ నటిగా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..?

1 / 5
దక్షిణాది చిత్రపరిశ్రమలో ఆ హీరోయిన్ చాలా ఫేమస్. తెలుగుతోపాటు తమిళంలో అనేక చిత్రాల్లో నటించి మెప్పించింది. అందం, అభినయంతో అడియన్స్ మనసులు గెలుచుకుంది. కానీ ఆమెకు మాటలు రావు.. కనీసం వినపడదు. అయినా నటనతో కట్టిపడేస్తుంది.

2 / 5
ఆమె మరెవరో కాదు.. అభినయ. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో వెంకటేశ్, మహేష్ బాబు చెల్లిగా కనిపించింది. అంతకు ముందు దమ్ము సినిమాలో ఎన్టీఆర్ అక్క పాత్రలో నటించి.. అద్భుతమైన నటనతో కట్టిపడేసింది.

3 / 5
అభినయకు మాటలు రావు.. కనీసం వినపడదు. అయినప్పటికీ అద్భుతమైన నటనతో అడియన్స్ హృదయాలను గెలుచుకుంది. తమిళనాడుకు చెందిన అభినయ పుట్టుకతోనే బధిర. అంటే ఆమె మాట్లాడలేదు. వినపడదు.

4 / 5
సౌత్ ఇండస్ట్రీలో గొప్ప నటిగా గుర్తింపు తెచ్చుకుంది. పూరి జగన్నాథ్ డైరెక్షన్‌లో రవితేజ హీరోగా వచ్చిన “నేనింతే” అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది అభినయ.

5 / 5
ఆ తర్వాత కింగ్ నాగార్జున నటించిన కింగ్, శంభో శివ శంభో, ఢమరుకం, జీనియస్, రాజుగారి గది 2, ధ్రువ చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవల సీతారామం, గామి, ఫ్యామిలీ స్టార్ చిత్రాల్లో నటించింది.