4 / 5
ఇక మూడు రోజుల క్రితం ఆమె తన ప్రియుడిని పెళ్లి చేసుకుంది. వీరి వివాహం ఇరు కుటుంబ సభ్యులు, స్నేహితులు సమక్షంలో ఎంతో సింపుల్ గా జరిగినట్లుగా తెలుస్తోంది.ఈ బ్యూటీ భర్త పేరు ప్రకటించలేదు. అంతేకాకుండా తన భర్తకు సంబంధించిన ఎలాంటి వివరాలు వెల్లడించలేదు.