Sudheer-Rashmi: సుధీర్, రష్మిక ప్రేమ, పెళ్లిపై గెటప్‌ శ్రీను షాకింగ్ కామెంట్స్

జబర్దస్త్‌ నుంచి ఎవరైనా స్టార్ రేంజ్‌కు వెళ్లారంటే.. అది ఒక్క సుధీరే. తన కామెడీ స్కిట్లలతో.. కామెడీ టైమింగ్‌తో.. ఎవరు తన మీద పంచులేసినా తీసుకునే నేచర్‌తో.. చాలా పాపులర్ అయ్యారు సుధీర్.

Phani CH

|

Updated on: Jul 18, 2022 | 5:37 PM

జబర్దస్త్‌ నుంచి ఎవరైనా స్టార్ రేంజ్‌కు వెళ్లారంటే.. అది ఒక్క సుధీరే. తన కామెడీ స్కిట్లలతో.. కామెడీ టైమింగ్‌తో.. ఎవరు తన మీద పంచులేసినా తీసుకునే నేచర్‌తో.. చాలా పాపులర్ అయ్యారు సుధీర్.

జబర్దస్త్‌ నుంచి ఎవరైనా స్టార్ రేంజ్‌కు వెళ్లారంటే.. అది ఒక్క సుధీరే. తన కామెడీ స్కిట్లలతో.. కామెడీ టైమింగ్‌తో.. ఎవరు తన మీద పంచులేసినా తీసుకునే నేచర్‌తో.. చాలా పాపులర్ అయ్యారు సుధీర్.

1 / 9
వీటన్నింటికి మించి రష్మితో లవ్‌ అనే టాపిక్‌తో నెట్టింట విపరీతంగా క్రేజ్‌ సంపాదించుకున్నారు. తన స్కిట్లకు మిలియన్ల కొద్ది వ్యూస్ వచ్చేలా చేసుకున్నారు. ఇక ఇదే కారణంతో.. రష్మికి జోడీగా వేరే షోలు చేసే వరకు వెళ్లారు కూడా..!

2 / 9
అంతేకాదు పండుగలకు పబ్బాలకు.. స్పెషల్ షోలకు, ఈవెంట్లకు వీరిద్దరే స్పెషల్ అట్రాక్షన్ గా మారిపోయారు. వీరి కెమెస్ట్రీకి.. పాపులారిటీకి ఫిదా అయి కొన్ని స్పెషల్ స్కిట్లలో వీరికి పెళ్లి కూడా చేసేశారు. దాంతో.. వీరిద్దరూ నిజంగానే రిలేషన్లో ఉన్నారనుకున్నారు వీరి ఫ్యాన్స్.

3 / 9
రేపో మాపో పెళ్లి కూడా చేసుకోబోతున్నారనే పుకారును కూడా నెట్టింట పుట్టించారు.  ఇక ఈ క్రమంలోనే..  వీరిద్దరి ప్రేమ పై పెళ్లిపై షాకింగ్ కామెంట్లు చేశారు గెటప్ శ్రీను.

4 / 9
సుడిగాలి సుధీర్ తో జబర్దస్త్ బిగినింగ్‌ నుంచి అనుబంధం ఉన్న గెటప్‌ శ్రీనును చాలా సందర్భాల్లో.. సుడిగాలి సుధీర్, రష్మి రిలేషన్ల గురించి ప్రశ్నించారు.

5 / 9
ఏ ఈవెంట్‌కు వెళ్లినా.. ఇంటర్వ్యూకు వెళ్లినా.. సోషల్ మీడియాలో లైవ్‌కి వచ్చినా.. వీరిద్దరి రిలేషన్ గురించే చెప్పాలని ఫోర్స్ చేస్తుంటారు. అందుకు రిలేటడ్‌ గా ప్రశ్నిలేస్తుంటారు. ఇక ఈ క్రమంలోనే వీరిద్దరి రిలేషన్‌పై ఓ ఇంటర్య్వూలో మాట్లాడారు శ్రీను.

6 / 9
 సుధీర్ రష్మీ పెళ్లి చేసుకోరని కుండ బద్దలు కొట్టినట్టు చెప్పారు. షూటింగ్ అయిన తర్వాత రష్మీ ది వేరే లోకం సుధీర్ ది వేరే లోకం అన్నారు.

7 / 9
కేవలం ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేయడం కోసమే వారు తెరపై లవర్స్ లా నటిస్తారు కానీ వాళ్ళు రియల్ లైఫ్లో లవర్స్ కాదన్నారు గెటప్‌ శ్రీను. ప్రస్తుతం ఈ మాటలతో నెట్టింట తెగ వైరల్‌ అవుతున్నారు.

8 / 9
Sudheer Rashmi (9)

Sudheer Rashmi (9)

9 / 9
Follow us
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి

నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే

ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ

ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు

బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం

మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..

చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..

ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే

పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!