Genelia: చీరకట్టులో చెమటలు పట్టిస్తున్న చిన్నది… జెనీలియా క్యూట్ లేటెస్ట్ పిక్స్
'సత్యం' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది అందాల తార జెనిలియా. తొలి సినిమాతోనే తనదైన అందం, నటనతో ఆకట్టుకుంది ఈ చిన్నది. అనంతరం తెలుగులో పలు విజయవంతమైన చిత్రాల్లో నటించింది. ఇక సిద్ధార్థ్ హీరోగా వచ్చిన 'బొమ్మరిల్లు' చిత్రంలో హాసిని పాత్రతో ఒక్కసారిగా కుర్రకారు గుండెల్లో గుడి కట్టుకుందీ చిన్నది.

1 / 10

2 / 10

3 / 10

4 / 10

5 / 10

6 / 10

7 / 10

8 / 10

9 / 10

10 / 10
