AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Genelia D’Souza: ఆ యంగ్ హీరో సినిమాతో హాసిని రీఎంట్రీ ఇవ్వనుందా.?

'సత్యం' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది అందాల తార జెనిలియా. తొలి సినిమాతోనే తనదైన అందం, నటనతో ఆకట్టుకుంది ఈ చిన్నది. 

Rajeev Rayala
|

Updated on: Apr 21, 2021 | 6:56 AM

Share
'సత్యం' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది అందాల తార జెనిలియా. తొలి సినిమాతోనే తనదైన అందం, నటనతో ఆకట్టుకుంది ఈ చిన్నది. 

'సత్యం' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది అందాల తార జెనిలియా. తొలి సినిమాతోనే తనదైన అందం, నటనతో ఆకట్టుకుంది ఈ చిన్నది. 

1 / 7
అనంతరం తెలుగులో పలు విజయవంతమైన చిత్రాల్లో నటించింది. ఇక సిద్ధార్థ్‌ హీరోగా వచ్చిన 'బొమ్మరిల్లు' చిత్రంలో హాసిని పాత్రతో ఒక్కసారిగా కుర్రకారు గుండెల్లో గుడి కట్టుకుందీ చిన్నది.

2 / 7
కెరీర్‌ పీక్‌లో ఉన్న సమయంలోనే బాలీవుడ్‌ యంగ్‌ హీరో రితేష్‌ దేశ్‌ముఖ్‌ను వివాహం చేసుకుందీ బ్యూటీ.

3 / 7
వివాహం తర్వాత సినిమాలకూ దూరంగా ఉంటూ వస్తోన్న జెనిలీయా వైవాహిక జీవితాన్ని ఎంతో సంతోషంగా గడుపుతోంది. ప్రేమ వివాహం చేసుకున్న ఈ జంట మేడ్‌ ఫర్‌ ఈచ్‌ అదర్‌గా కనిపిస్తుంటారు.

4 / 7
అయితే పెళ్లితర్వాత తిరిగి ఇప్పడు సినిమాలు చేయాలనుకుంటుంది జానీలియా. 

5 / 7
సౌత్ నుంచి మంచి కథలు వస్తే సినిమా చేయాలనీ భావిస్తోందట ఈ హాసిని. 

6 / 7
ఇప్పటికే కొంతమంది దర్శక నిర్మాతలు జానీలియాను సంప్రదించారని తెలుస్తుంది. ఈ క్రమంలోనే  యంగ్ హీరో రామ్ తో జానీలియా సినిమా చేయబోతున్నారంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. 

7 / 7
Follow Us
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?

టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..

కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం

2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన

ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే

ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..

టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!

భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!

కుర్రాళ్ల గుండెల్లో బాణాలు గుచ్చింది ఈ ముద్దుగుమ్మ