Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Genelia D’Souza: మళ్ళీ కెమెరా ముందుకు హా..హా..హాసినీ.. జెనీలియా రీ ఎంట్రీ ఏ సినిమాతోనంటే..!!

‘హా..హా..హాసినీ’, ‘వీలైతే నాలుగు మాటలు.. కుదిరితే కప్పు కాఫీ’ అంటూ ‘బొమ్మరిల్లు’ సినిమాతో టాలీవుడ్‌ ప్రేక్షకుల మదిలో..

Rajeev Rayala

|

Updated on: Dec 09, 2021 | 9:07 PM

హా..హా..హాసినీ’, ‘వీలైతే నాలుగు మాటలు.. కుదిరితే కప్పు కాఫీ’ అంటూ ‘బొమ్మరిల్లు’ సినిమాతో టాలీవుడ్‌ ప్రేక్షకుల మదిలో చెరగని స్థానం సంపాదించుకుంది జెనీలియా.

1 / 8
తెలుగుతో పాటు తమిళం, హిందీ సినిమాల్లో ఓ వెలుగు వెలిగిన ఈ అమ్మడు 2012లో బాలీవుడ నటుడు రితేశ్‌ దేశ్‌ముఖ్‌ను ప్రేమ వివాహం చేసుకుంది.

2 / 8
 దీంతో సిల్వర్‌ స్ర్కీన్‌కు దూరంగా ఉండిపోయింది. 2012లో తెలుగులో విడుదలైన ‘నా ఇష్టం’ ఆమె చివరి చిత్రం.

3 / 8
ఆ తర్వాత అడపాదడపా కొన్ని చిత్రాల్లో ప్రత్యేక పాత్రలు పోషించినా పూర్తి స్థాయి క్యారెక్టర్లు చేయలేదు. ఈ నేపథ్యంలో సుమారు పదేళ్ల విరామం తర్వాత మళ్లీ ముఖానికి మేకప్‌ వేసుకునేందుకు సిద్ధమైందీ ముద్దుగుమ్మ.

4 / 8
‘వేద్‌’ సినిమాతో సిల్వర్‌ స్ర్కీన్‌పైకి రీఎంట్రీ ఇవ్వనున్నట్లు ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా ప్రకటించింది జెనీలియా.

5 / 8
 ‘మీ అందరి దీవెనలతో వివిధ భాషల్లో నటించాను. మీ ప్రేమ, గౌరవాన్ని పొందాను. మహారాష్ర్టలో పుట్టి పెరిగిన నేను.. ఇప్పటి వరకు మరాఠీ చిత్రాల్లో నటించలేకపోయాను. అయితే ‘వేద్‌’తో ఆ లోటు కూడా తీరిపోనుంది

6 / 8
పదేళ్ల విరామం తరువాత నేను సినిమాల్లో నటిస్తున్నాను. నా భర్త, నటుడు రితేష్‌ దేశ్‌ముఖ్‌ ఈ చిత్రంతో మొదటిసారి మెగాఫోన్‌ పట్టుకోనున్నారు.

7 / 8
నా ఈ ప్రయాణంలో మీ అందరి దీవెనలు తోడుండాలని కోరుకుంటున్నాను’ అని పేర్కొంది జెన్నీ.

8 / 8
Follow us
క్రికెట్‌ బెట్టింగ్‌తో అప్పులపాలై యువకుడి ఆత్మహత్య

రీఎంట్రీ ఇస్తోన్న స్టార్ హీరోయిన్.. సుడిగాలి సుధీర్ స్పెషల్ ‏సాంగ

జగమంతా రామమయం.. శ్రీ సీతారాముల కల్యాణం చూతము రారండి

హైదరాబాద్‌కు కదిలి వచ్చిన అయోధ్యరామమందిరం..ఆసక్తిగా చూసిన భక్తులు

బెస్ట్ ఫినిషర్ కాదు.. జట్టు పాలిట విలన్‌లా మారిన ధోని..

ఉప్పెన బ్యూటీ గ్లామర్ ట్రీట్.. ఏం చేసిన లక్కూ కలిసిరావట్లేదే..

శ్రీరామనవమి..బియ్యపు గింజలపై రామాష్టకం..కళ్యాణ కొబ్బరి బొండాలు

5 లక్షల గాజులతో అమ్మవారు ఎంత నిండుగా ఉన్నారో చూశారా..?

పల్లం గ్రామాన్ని పట్టి పీడిస్తోన్న లివర్‌ ఇన్‌ఫెక్షన్

అలర్ట్.. హైదరాబాద్, విజయవాడలో బంగారం తులం రేటు ఎంత ఉందంటే..