స్పీడు పెంచిన సూపర్ స్టార్ రజనీకాంత్.. సైలెంట్ మోడ్‌లో మరో స్టార్ హీరో
సూపర్ స్టార్ రజనీకాంత్ స్పీడు పెంచారు. కూలీ సినిమా ప్రమోషన్ స్టార్ట్ చేశారు. కౌంట్‌డౌన్ వీడియోతో ఆడియన్స్‌లో జోష్ నింపారు. తలైవా ఇంత స్పీడుగా ఉంటే అదే డేట్‌కు రిలీజ్ ప్లాన్ చేసుకుంటున్న మరో టాప్ హీరో మాత్రం ఇంకా సైలెంట్ మోడ్‌లోనే ఉన్నారు..? ఎవరా హీరో అనుకుంటున్నారా..? అయితే వాచ్ దిస్ స్టోరీ.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
