ఆఫ్టర్ మ్యారేజ్ గ్లామర్ షో లో తగ్గేదేలే అంటున్న ముద్దుగుమ్మలు
పెళ్లైతే గ్లామర్ షో చేయకూడదా..? అలాగని రాజ్యాంగంలో ఏమైనా రాసారా అంటూ ప్రశ్నిస్తున్నారు మన హీరోయిన్లు. ఒకప్పుడు పెళ్లంటే కెరీర్‌కు శుభం కార్డ్ అనుకునేవాళ్లు కానీ ఇప్పుడలా కాదు. పెళ్లైన హీరోయిన్లకే క్రేజ్ కూడా ఎక్కువగా ఉందిప్పుడు. ఆఫ్టర్ మ్యారేజ్ గ్లామర్ షోలో ఇంకాస్త దూకుడు పెంచేస్తున్నారు ముద్దుగుమ్మలు. మరి వాళ్లెవరో చూద్దామా..?