పరుగు పందెంలో దిగుతున్న సినిమాలు.. వాటి సంగతేంటి ??
పండగ సందడి కాస్తంత సద్దుమణిగింది అనే ఫీలింగ్ వచ్చేసిందా? పండక్కి ఊరెళ్లిన వాళ్లు తిరిగి ప్రయాణం అయినంత మాత్రాన సందడి తగ్గిందని అనుకుంటే ఎలా? ఓ సారి థియేటర్ల వైపు చూడండి... పండక్కి వచ్చిన మూడు సినిమాలూ వంద కోట్లను దాటి వాటి గోల్స్ రీచ్ కావడానికి పరుగులు తీస్తూనే ఉన్నాయి. ఇవి చాలదన్నట్టు... ఇంకా చాలా సినిమాలు పరుగు పందెంలో దిగుతున్నాయి... వాటి సంగతేంటి? చూసేద్దాం పదండి..

1 / 8

2 / 8

3 / 8

4 / 8

5 / 8

6 / 8

7 / 8

8 / 8
