బాహుబలితో సలార్‌కు లింక్ ?? నెట్టింట కొత్త చర్చకు తెరలేపిన డార్లింగ్ ఫ్యాన్స్
సలార్ చూసిన వాళ్లందరికీ సీజ్‌ఫైర్ గురించి స్పెషల్‌గా చెప్పక్కర్లేదు. థియేటర్లలో మిస్ అయిన వారు ఇప్పుడు ఓటీటీలో కవర్ చేసేస్తున్నారు. సినిమా ఎప్పుడు ఎక్కడ చూస్తే ఏంటి? ఇప్పుడు సలార్‌ని, బాహుబలినీ కంపేర్ చేస్తూ డిస్కషన్ మొదలుపెట్టేశారు జనాలు. ఇంతకీ ఏంటది? బాహుబలి సినిమా ఫస్ట్ పార్ట్ విడుదలైనప్పుడు అందరి మనస్సుల్లోనూ ఒకటే ప్రశ్న... బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు? బాహుబలి సెకండ్ పార్టుని ప్రజల్లోకి తీసుకెళ్లిన మెయిన్ కాన్సెప్ట్ ఇదే. ఇప్పుడు సలార్2 కోసం ఇలాంటి క్యూరియాసిటీని జనాల్లో క్రియేట్ చేయడానికి రాజమౌళిని ఫాలో అయ్యారు ప్రశాంత్ నీల్.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
