- Telugu News Photo Gallery Cinema photos Dragon Movie Actress kayadu lohar latest beautiful photos goes viral on social media
క్యూట్ క్యూట్ అందాలతో కవ్విస్తున్న కాయాదు లోహర్.. ఫొటోస్ అదుర్స్
కాయదు లోహర్.. డ్రాగన్ సినిమాతో ఒక్కసారిగా సెన్సేషన్ గా మారిపోయింది ఈ ముద్దుగుమ్మ. కాయదు లోహర్.. మోడల్ గా కెరీర్ మొదలు పెట్టి ఆతర్వాత హీరోయిన్‌గా మారింది. తన నటనతో ఈ చిన్నది మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. ఆమె 2000 ఏప్రిల్ 11న అస్సాంలోని తేజ్‌పూర్‌లో జన్మించింది.
Updated on: Oct 05, 2025 | 9:15 PM

కాయదు లోహర్.. డ్రాగన్ సినిమాతో ఒక్కసారిగా సెన్సేషన్ గా మారిపోయింది ఈ ముద్దుగుమ్మ. కాయదు లోహర్.. మోడల్ గా కెరీర్ మొదలు పెట్టి ఆతర్వాత హీరోయిన్‌గా మారింది. తన నటనతో ఈ చిన్నది మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. ఆమె 2000 ఏప్రిల్ 11న అస్సాంలోని తేజ్‌పూర్‌లో జన్మించింది.

ప్రస్తుతం ఈ బ్యూటీ పూణేలో నివసిస్తోంది. గతంలో కొన్ని సినిమాలు చేసినప్పటికీ ఈ చిన్నది రీసెంట్‌గా వచ్చిన డ్రాగన్ సినిమాతో ఒక్కసారిగా పాపులర్ అయ్యింది. ఈ సినిమాలో తన అందంతో కట్టిపడేసింది ఈ వయ్యారి భామ. దాంతో కుర్రాళ్లంతా ఈమె కోసం గూగుల్‌ను గాలిస్తున్నారు.

నటి కాయదు లోహర్ గురించి ఎంత చెప్పినా తక్కువే. అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం. మగిల్పేట సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ, అల్లూరి సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఈ సినిమాతో ఈ అమ్మడుకు అంతగా గుర్తింపు రాలేదు.

డ్రాగన్ సినిమాలో ఈ అమ్మడు నటన, గ్లామర్‌కు ప్రతి ఒక్కరూ ఫిదా అయ్యారనే చెప్పాలి. ప్రదీప్ రంగనాథన్ డ్రాగన్ సినిమాతో ఈ అమ్మడు యూత్ లేటెస్ట్ క్రష్ అయ్యిపోయింది. అంతే కాకుండా ఈ మూవీ తర్వాత ఈ ముద్దుగుమ్మ డేట్స్ కోసం దర్శకనిర్మాతలు వేయిట్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇక తెలుగు, మరాఠీ, తమిళంలో అనేక సినిమాల్లో హీరోయిన్‌గా నటిస్తూ అభిమానుల మనసు దోచేసుకుంటున్న ఈ నటి, ఇప్పుడు నాని సినిమాలో ఛాన్స్ అందుకుందని తెలుస్తుంది. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన క్యూట్ ఫోటోలతో అందరినీ ఆకట్టుకుంటుంది.